Telugu Lyrics
భయము నాస్తి కిల, భయము నాస్తి కిల
హరినామ స్మరణే, సర్వలోక శరణే
హరినామ స్మరణే, సర్వలోక శరణే
చింత నాస్తి కిల, చింత నాస్తి కిల
కలత చింతలు, కన్నీటి చుక్కలు
వదలాలి మనసున, వదలాలి మనసున
కలత చింతలు, కన్నీటి చుక్కలు
వదలాలి మనసున, వదలాలి మనసున
హరినామ స్మరణే, సర్వలోక శరణే
హరినామ స్మరణే, సర్వలోక శరణే
చింత నాస్తి కిల, చింత నాస్తి కిల
జన్మమెత్తిన దేహము, క్షణికమే సుమా
స్థిరము కాదు ఈ దేహము, మాయ సుమా
జన్మమెత్తిన దేహము, క్షణికమే సుమా
స్థిరము కాదు ఈ దేహము, మాయ సుమా
హరినామ స్మరణే, సర్వలోక శరణే
హరినామ స్మరణే, సర్వలోక శరణే
చింత నాస్తి కిల, చింత నాస్తి కిల
భయము నాస్తి కిల, భయము నాస్తి కిల
English Lyrics / Transliteration
Bhayamu naasthi kila, bhayamu naasthi kila
Harinama smarane, sarvaloka sarane
Harinama smarane, sarvaloka sarane
Chinta naasthi kila, chinta naasthi kila
Kalatha chintalu, kanneti chukkalu
Vadalali manasuna, vadalali manasuna
Kalatha chintalu, kanneti chukkalu
Vadalali manasuna, vadalali manasuna
Harinama smarane, sarvaloka sarane
Harinama smarane, sarvaloka sarane
Chinta naasthi kila, chinta naasthi kila
Janmametthina dehamu, kshanikame sumaa
Sthiramu kaadu ee dehamu, maaya sumaa
Janmametthina dehamu, kshanikame sumaa
Sthiramu kaadu ee dehamu, maaya sumaa
Harinama smarane, sarvaloka sarane
Harinama smarane, sarvaloka sarane
Chinta naasthi kila, chinta naasthi kila
Bhayamu naasthi kila, bhayamu naasthi kila