Telugu Lyrics
ఇది కృష్ణ లీల – దేవతల ప్రార్థన
భగవంతుడా… శ్రీ కృష్ణా…
కరుణించు శ్రీ కృష్ణా…
భక్త రక్షా…
అభయమునివ్వరా…
ప్రాణమా…
నీవే మా ప్రాణమా…
శరణు…
శరణు…
నీవే మా శరణు…
అయ్యో…
లోక కళ్యాణమా…
జగదోద్ధారకా…
దిక్కులేని వారికి నీవే దిక్కు…
శరణు…
శరణు…
నీవే మా శరణు…
భగవంతుడా… శ్రీ కృష్ణా…
కరుణించు శ్రీ కృష్ణా…
భక్త రక్షా…
అభయమునివ్వరా…
ప్రాణమా…
నీవే మా ప్రాణమా…
శరణు…
శరణు…
నీవే మా శరణు…
అయ్యో…
లోక కళ్యాణమా…
జగదోద్ధారకా…
దిక్కులేని వారికి నీవే దిక్కు…
శరణు…
శరణు…
నీవే మా శరణు…
English Lyrics / Transliteration
Idi Krishna Leela – Devathala Prardhana
Bhagavantuda… Sri Krishna…
Karuninchu Sri Krishna…
Bhakta Raksha…
Abhayamunivvara…
Pranama…
Neeve Maa Pranama…
Sharanu…
Sharanu…
Neeve Maa Sharanu…
Ayyo…
Loka Kalyanaama…
Jagadoddharaka…
Dikkuleni Variki Neeve Dikku…
Sharanu…
Sharanu…
Neeve Maa Sharanu…
Bhagavantuda… Sri Krishna…
Karuninchu Sri Krishna…
Bhakta Raksha…
Abhayamunivvara…
Pranama…
Neeve Maa Pranama…
Sharanu…
Sharanu…
Neeve Maa Sharanu…
Ayyo…
Loka Kalyanaama…
Jagadoddharaka…
Dikkuleni Variki Neeve Dikku…
Sharanu…
Sharanu…
Neeve Maa Sharanu…