Telugu Lyrics
చింతలేని చిలుకకు చింతలెన్నడుండవు
సంతసముతో ఆటపాటల సాగేను జీవితం
చింతలేని చిలుకకు చింతలెన్నడుండవు
కోయిల పాట పాడితే కొమ్మలన్నీ ఊగుతాయి
పక్షులన్నీ పాట పాడితే పల్లెలన్నీ పాడుతాయి
కోయిల పాట పాడితే కొమ్మలన్నీ ఊగుతాయి
పక్షులన్నీ పాట పాడితే పల్లెలన్నీ పాడుతాయి
పువ్వులు నవ్వే పూల తోటలో
హాయిగ నువ్వే ఆడుకో
చింతలేని చిలుకకు చింతలెన్నడుండవు
సంతసముతో ఆటపాటల సాగేను జీవితం
చింతలేని చిలుకకు చింతలెన్నడుండవు
అలసిన కోతి కొమ్మ విడిచి ఆలకించే అలిసిపోదు
కలగలలు కంటు కుంటా కళ్ళకు నిదురపోదు
అలసిన కోతి కొమ్మ విడిచి ఆలకించే అలిసిపోదు
కలగలలు కంటు కుంటా కళ్ళకు నిదురపోదు
అడవి తల్లి ఒడిలో పవ్వళించి
రేపు కోసం వేచి చూడు
చింతలేని చిలుకకు చింతలెన్నడుండవు
సంతసముతో ఆటపాటల సాగేను జీవితం
చింతలేని చిలుకకు చింతలెన్నడుండవు
English Lyrics / Transliteration
Chintaleni chilukaku chintalennadundavu
Santhasamutho aatapaatala saagenu jeevitham
Chintaleni chilukaku chintalennadundavu
Koyila paata paadithe kommalanni ooguthaayi
Pakshulanni paata paadithe pallellanni paaduthaayi
Koyila paata paadithe kommalanni ooguthaayi
Pakshulanni paata paadithe pallellanni paaduthaayi
Puvvulu navve poola thotalo
Haayiga nuvve aaduko
Chintaleni chilukaku chintalennadundavu
Santhasamutho aatapaatala saagenu jeevitham
Chintaleni chilukaku chintalennadundavu
Alasina kothi komma vidichi aalakiche alisipodu
Kalagalalu kantu kunta kallaku nidurapodu
Alasina kothi komma vidichi aalakiche alisipodu
Kalagalalu kantu kunta kallaku nidurapodu
Adavi thalli odilo pavvalinchi
Repu kosam vechi chudu
Chintaleni chilukaku chintalennadundavu
Santhasamutho aatapaatala saagenu jeevitham
Chintaleni chilukaku chintalennadundavu