Telugu Lyrics
చూపులతొ నిన్ను చూసానే
చింతామణి.. చింతామణి..
మదిలోన నిన్ను కొలిచానే
చింతామణి.. చింతామణి..
చెంగావి చీర కట్టుకున్నావే
చింతామణి.. చింతామణి..
చందమామ లాగా మెరిశావే
చిరునవ్వుల మాల
చూపిస్తుంటే..
నరనరాలలోనూ..
మెరుపు తీగ..
మరుమల్లెల పరిమళం
ఒంటినిండా..
మత్తుగొలిపే..
రమణివి నీవే..
చింతామణి.. చింతామణి..
చూపులతొ నిన్ను చూసానే
చింతామణి.. చింతామణి..
మదిలోన నిన్ను కొలిచానే
చెలియ సాయంత్రం..
పూలతాంబూలం..
అందుకొమ్మని..
చేయి చాపావే..
చెలియ నా సొంతం..
అనుకుంటూ ఉంటె..
పదములెప్పుడో..
జాకెట్టులో దాచావే..
అమ్మమ్మో..
అక్కచెల్లెమ్మ..
వగలెన్నో..
అమ్మమ్మో..
అయ్యయ్యో..
వయసుతో..
ఆటలెన్నో..
అమ్మమ్మో..
అక్కచెల్లెమ్మ..
వగలెన్నో..
అమ్మమ్మో..
అయ్యయ్యో..
వయసుతో..
ఆటలెన్నో..
చింతామణి.. చింతామణి..
చూపులతొ నిన్ను చూసానే
చింతామణి.. చింతామణి..
మదిలోన నిన్ను కొలిచానే
చింతామణి.. చింతామణి..
చెంగావి చీర కట్టుకున్నావే
చింతామణి.. చింతామణి..
చందమామ లాగా మెరిశావే
నీలి సముద్రాన..
నీటి వోరంట..
కొమ్మకొమ్మన..
కోయిలలు..
నీ నడుమున..
నడుస్తున్న..
మకరంకన..
మత్తులో..
ముంచేస్తూ..
మబ్బులన్నీ..
మరుగే..
మరుగే..
మరుగే..
చింతామణి.. చింతామణి..
చూపులతొ నిన్ను చూసానే
చింతామణి.. చింతామణి..
మదిలోన నిన్ను కొలిచానే
చింతామణి.. చింతామణి..
చెంగావి చీర కట్టుకున్నావే
చింతామణి.. చింతామణి..
చందమామ లాగా మెరిశావే
English Lyrics / Transliteration
Choopulatho ninnu choosaane
Chintamani.. Chintamani..
Madilona ninnu kolichaanay
Chintamani.. Chintamani..
Chengaavi cheera kattukunnaave
Chintamani.. Chintamani..
Chandamaama laaga merisaave
Chirunavvula maala
Choopistunte..
Naranaaralalone..
Merupu theega..
Marumallela parimalam
Ontinindaa..
Mathugolipe..
Ramani vi neeve..
Chintamani.. Chintamani..
Choopulatho ninnu choosaane
Chintamani.. Chintamani..
Madilona ninnu kolichaanay
Cheliya saayantram..
Poolathaamboolam..
Andukommani..
Cheyi chaapaave..
Cheliya naa sontham..
Anukuntu unte..
Padamuleppudo..
Jaakettulo daachaave..
Ammammo..
Akkachellema..
Vagalennno..
Ammammo..
Ayyayyo..
Vayasutho..
Aatalenno..
Ammammo..
Akkachellema..
Vagalennno..
Ammammo..
Ayyayyo..
Vayasutho..
Aatalenno..
Chintamani.. Chintamani..
Choopulatho ninnu choosaane
Chintamani.. Chintamani..
Madilona ninnu kolichaanay
Chintamani.. Chintamani..
Chengaavi cheera kattukunnaave
Chintamani.. Chintamani..
Chandamaama laaga merisaave
Neeli samudramlo..
Neeti vorantla..
Kommukommana..
Koyilalu..
Nee nadumuna..
Nadusthunna..
Makaramnkana..
Mathullo..
Munchestu..
Mabbulanni..
Maruge..
Maruge..
Maruge..
Chintamani.. Chintamani..
Choopulatho ninnu choosaane
Chintamani.. Chintamani..
Madilona ninnu kolichaanay
Chintamani.. Chintamani..
Chengaavi cheera kattukunnaave
Chintamani.. Chintamani..
Chandamaama laaga merisaave