Telugu Lyrics
చిందు చిందు చినుకు
చిందు చిందు చినుకు
గట్టుగట్టు చినుకు
చినుకు చినుకు చినుకు
చిందు చిందు చినుకు
చిందు చిందు చినుకు
గట్టుగట్టు చినుకు
పొదరింటిలోన
పైరుచేనులోన
పల్లెటూరిలోన
పరిమళాల వాన
మెల్లమెల్లగా
ముల్లుకొక చినుకు
మెల్లమెల్లగా
ముదిత కొక చినుకు
చినుకు చినుకు చినుకు
చిందు చిందు చినుకు
చిందు చిందు చినుకు
గట్టుగట్టు చినుకు
అందమైన వేళ
ఆడపిల్ల నీడ
అందమైన వేళ
ఆటపాట నీడ
పిల్లకెపుడు
పన్నీరు చినుకు
పిల్లకెపుడు
పన్నీరు చినుకు
పిల్లకెపుడు
పన్నీరు చినుకు
చినుకు చినుకు చినుకు
చిందు చిందు చినుకు
చిందు చిందు చినుకు
గట్టుగట్టు చినుకు
చినుకు చినుకు చినుకు
చిందు చిందు చినుకు
చిందు చిందు చినుకు
గట్టుగట్టు చినుకు
English Lyrics / Transliteration
Chindu chindu chinuku
Chindu chindu chinuku
Gattu gattu chinuku
Chinuku chinuku chinuku
Chindu chindu chinuku
Chindu chindu chinuku
Gattu gattu chinuku
Podarintilona
Pairuchenulona
Palle turilona
Parimalala vaana
Mellamellaga
Mullukoka chinuku
Mellamellaga
Mudita koka chinuku
Chinuku chinuku chinuku
Chindu chindu chinuku
Chindu chindu chinuku
Gattu gattu chinuku
Andamaina vela
Aad pillani needa
Andamaina vela
Aata paata needa
Pillakepudu
Pannier chinuku
Pillakepudu
Pannier chinuku
Pillakepudu
Pannier chinuku
Chinuku chinuku chinuku
Chindu chindu chinuku
Chindu chindu chinuku
Gattu gattu chinuku
Chinuku chinuku chinuku
Chindu chindu chinuku
Chindu chindu chinuku
Gattu gattu chinuku