Telugu Lyrics
జల్లుల్లే కురిసింది..
నన్నే కరిగిచ్చెనమ్మ..
మళ్ళీ రానన్నది..
గుండె లూటీ చేసి..
వయసు దోచుకుపోయి..
నన్నే ఎడబాసెనమ్మా..
ఏడుపుతో..
పైట చాటున దాచిన
హృదయమే వెన్నెలలొ..
పైట కొంగున కట్టిన
కోరిక పున్నమిలొ..
పైట చాటున దాచిన
హృదయమే వెన్నెలలొ..
పైట కొంగున కట్టిన
కోరిక పున్నమిలొ..
చినుకుల్లే కురిసింది..
జల్లుల్లే కురిసింది..
నన్నే కరిగిచ్చెనమ్మ..
మళ్ళీ రానన్నది..
English Lyrics / Transliteration
Jallulle kurisindi..
Nanne karigicchenamma..
Malli raanannadi..
Gunde lootie chesi..
Vayasu dochukupoyi..
Nanne edabaasenamma..
Edutho..
Paita chaatuna daachina
Hrudayame vennellelo..
Paita konguna kattina
Korika punnamilo..
Paita chaatuna daachina
Hrudayame vennellelo..
Paita konguna kattina
Korika punnamilo..
Chinukulle kurisindi..
Jallulle kurisindi..
Nanne karigicchenamma..
Malli raanannadi..