Telugu Lyrics
పలుకు పలుకు మేలుకో కలకలమాయె
పసుపు కుంకుమల కలలన్నీ
పంచుకుందామా హా…
చినుకు చినుకు రాలి చిరుగాలి అలరారి
పలుకు పలుకు మేలుకో కలకలమాయె
మంచు తెరల చాటున
మెరుపుల వెలుగులలో
పుట్టిన ఆశలన్నీ
పూచెను కన్నులలో
మంచు తెరల చాటున
మెరుపుల వెలుగులలో
పుట్టిన ఆశలన్నీ
పూచెను కన్నులలో
ఒకరికొకరం తోడుగా
ఏనాటిదో ఈ బంధము
ఒకరికొకరం తోడుగా
ఏనాటిదో ఈ బంధము
మనసు దోచుకుంది…
చినుకు చినుకు రాలి చిరుగాలి అలరారి
పలుకు పలుకు మేలుకో కలకలమాయె
పయనములన్నీ పంచుకుని
పంచుకునే బతుకున
నవ్వే పువ్వై విరిసెను
జీవిత నందనమున
పయనములన్నీ పంచుకుని
పంచుకునే బతుకున
నవ్వే పువ్వై విరిసెను
జీవిత నందనమున
శృతి లయల సయ్యాటలా
రేగిన మోహన రాగము
శృతి లయల సయ్యాటలా
రేగిన మోహన రాగము
మనసు దోచుకుంది…
చినుకు చినుకు రాలి చిరుగాలి అలరారి
పలుకు పలుకు మేలుకో కలకలమాయె
పసుపు కుంకుమల కలలన్నీ
పంచుకుందామా హా…
English Lyrics / Transliteration
Paluku paluku meluko kalakalamaye
Pasupu kumkumala kalalanni
Panchukundaama ha…
Chinuku chinuku raali chirugaali alaraari
Paluku paluku meluko kalakalamaye
Manchu terala chaatuna
Merupula velugulalo
Puttina aashalanni
Poochēnu kannulalo
Manchu terala chaatuna
Merupula velugulalo
Puttina aashalanni
Poochēnu kannulalo
Okarikokaram thodugaa
Enatido ee bandhamu
Okarikokaram thodugaa
Enatido ee bandhamu
Manasu dochukundi…
Chinuku chinuku raali chirugaali alaraari
Paluku paluku meluko kalakalamaye
Payanamulanni panchukuni
Panchukune bathukuna
Navvē puvvai virisenu
Jeevitha nandanmuna
Payanamulanni panchukuni
Panchukune bathukuna
Navvē puvvai virisenu
Jeevitha nandanmuna
Shruti layala sayyatalaa
Regina mohana raagamu
Shruti layala sayyatalaa
Regina mohana raagamu
Manasu dochukundi…
Chinuku chinuku raali chirugaali alaraari
Paluku paluku meluko kalakalamaye
Pasupu kumkumala kalalanni
Panchukundaama ha…