Telugu Lyrics
పలికె పలికె రాగమెన్నో చిరుగాలి అలలతో
చెలిమి చెలిమి విరిసె మెత్తని వెలుగుల కాంతితో
నిన్నే నిన్నే వెతికె నా మది దారి చూపవే
వలపే వలపే తీరం చేరగా
పయనమే పయనమే సాగెగా
కలసే కలసే హృదయాలు
ఇకనైనా కానివ్వనీ
చినుకు చినుకు రాలే చెమ్మగిల్లే తడితో
పలికె పలికె రాగమెన్నో చిరుగాలి అలలతో
చెలిమి చెలిమి విరిసె మెత్తని వెలుగుల కాంతితో
నిన్నే నిన్నే వెతికె నా మది దారి చూపవే
అవునంటే కాదంటావే
నా గుండెకు గాయమిస్తావే
చెప్పలేని కధలెన్నో
నీకు నాకిక దాపరికం
కనిపించని కోరికతో
నిన్నే నేననుసరిస్తున్న
ఎటుల చెప్పను నా ప్రేమని
చూపులలో నిండినది
వలపే వలపే తీరం చేరగా
పయనమే పయనమే సాగెగా
కలసే కలసే హృదయాలు
ఇకనైనా కానివ్వనీ
చినుకు చినుకు రాలే చెమ్మగిల్లే తడితో
పలికె పలికె రాగమెన్నో చిరుగాలి అలలతో
చెలిమి చెలిమి విరిసె మెత్తని వెలుగుల కాంతితో
నిన్నే నిన్నే వెతికె నా మది దారి చూపవే
మాటలు రానీవెందుకు
మౌనముగ నిలిచిపోయెవు
కరిగిపోనీ నీ దరికి
నేను నీకై వస్తున్నా
అడుగు అడుగు వేస్తూ
నిన్నే నే చేరుతున్న
కదిలే నీ కనులలో
నా లోకము కనిపించునే
వలపే వలపే తీరం చేరగా
పయనమే పయనమే సాగెగా
కలసే కలసే హృదయాలు
ఇకనైనా కానివ్వనీ
చినుకు చినుకు రాలే చెమ్మగిల్లే తడితో
పలికె పలికె రాగమెన్నో చిరుగాలి అలలతో
చెలిమి చెలిమి విరిసె మెత్తని వెలుగుల కాంతితో
నిన్నే నిన్నే వెతికె నా మది దారి చూపవే
English Lyrics / Transliteration
Palike palike raagam enno chirugaali alalatho
Chelimi chelimi virise meththani velugula kaanthitho
Ninne ninne vethike naa madhi daari choopave
Valape valape theeram cheragaa
Payaname payaname saagegaa
Kalase kalase hrudayaalu
Ikanainaa kaanivvani
Chinuku chinuku raale chemma gilley thaditho
Palike palike raagam enno chirugaali alalatho
Chelimi chelimi virise meththani velugula kaanthitho
Ninne ninne vethike naa madhi daari choopave
Avunante kaadantaave
Naa gundeku gaayamisthaave
Cheppaleni kadhalenno
Neeku naaki dhaparikam
Kanipinchani korikatho
Ninne nenanusaristhunna
Etula cheppanu naa premani
Choopulalo nindinadhi
Valape valape theeram cheragaa
Payaname payaname saagegaa
Kalase kalase hrudayaalu
Ikanainaa kaanivvani
Chinuku chinuku raale chemma gilley thaditho
Palike palike raagam enno chirugaali alalatho
Chelimi chelimi virise meththani velugula kaanthitho
Ninne ninne vethike naa madhi daari choopave
Maatalu raanevuduku
Maunamuga nilichipoyevu
Karigiponee nee dhariki
Nenu neekai vasthunna
Adugu adugu vesthoo
Ninne ne cheruthunna
Kadile nee kanulalo
Naa lokamu kanipinchune