Telugu Lyrics
చిరకాలం చింతలో
బ్రతికితిమి
ఇకముందు సుఖములో
బ్రతికెదము
అంతరంగంబులు
సరిచేసి
ఆనంద పారవశ్యం
పొందెదము
బ్రతికితిమి
ఇకముందు సుఖములో
బ్రతికెదము
అంతరంగంబులు
సరిచేసి
ఆనంద పారవశ్యం
పొందెదము
English Lyrics / Transliteration
Chirakalam chinthalo
Brathikithimi
Ikamundu sukhamulo
Brathikedhamu
Antharangambulu
Sarichesi
Aananda paaravashyam
Pondhedhamu
Brathikithimi
Ikamundu sukhamulo
Brathikedhamu
Antharangambulu
Sarichesi
Aananda paaravashyam
Pondhedhamu