Telugu Lyrics
చకచక నడుచుకుంటూ
అడుగులేసిందమ్మయ్యో
అక్కడే ఆగిందమ్మయ్యో
చిరంజీవి ఇంటి కడ
చకచక నడుచుకుంటూ
అడుగులేసిందమ్మయ్యో
అక్కడే ఆగిందమ్మయ్యో
చీకట్లో వెలుగమ్మని
రేపు రేపని
రేపన్నది వస్తుందన్న
నమ్మకంతో చూస్తుంది
అలాగే వెన్నెలని
అది చేరి పడుకున్న
గాలి గంధం కమ్మనైన
వాసన వస్తుందే
అలాగే వెన్నెలని
అది చేరి పడుకున్న
గాలి గంధం కమ్మనైన
వాసన వస్తుందే
చిరంజీవి ఇంటి కడ
చకచక నడుచుకుంటూ
అడుగులేసిందమ్మయ్యో
అక్కడే ఆగిందమ్మయ్యో
అంతట అందమంతా
అది చేరి చుట్టూ
అందరి మనసులకి
అది తోడుగా నిలిచిందే
మొదటి మధుర మధుర
గీతం అది విని
చిన్ని పెదవుల మీద
నవ్వులొచ్చాయే
మొదటి మధుర మధుర
గీతం అది విని
చిన్ని పెదవుల మీద
నవ్వులొచ్చాయే
చిరంజీవి ఇంటి కడ
చకచక నడుచుకుంటూ
అడుగులేసిందమ్మయ్యో
అక్కడే ఆగిందమ్మయ్యో
English Lyrics / Transliteration
Chakachaka naduchukuntoo
Adugulesindamayyo
Akkade aagindamayyo
Chiranjeevi inti kada
Chakachaka naduchukuntoo
Adugulesindamayyo
Akkade aagindamayyo
Cheekatlo velugammani
Repu pepani
Repannadi vastunn
Nammakam tho choostundi
Alage vennelani
Adi cheri padukunna
Gaali gandham kammanaina
Vaasana vastunde
Alage vennelani
Adi cheri padukunna
Gaali gandham kammanaina
Vaasana vastunde
Chiranjeevi inti kada
Chakachaka naduchukuntoo
Adugulesindamayyo
Akkade aagindamayyo
Antata andamanta
Adi cheri chuttoo
Andari manasulaki
Adi thoduga nilichinde
Modati madhura madhura
Geetham adi vini
Chinni pedavula meeda
Navvulocchaye
Modati madhura madhura
Geetham adi vini
Chinni pedavula meeda
Navvulocchaye
Chiranjeevi inti kada
Chakachaka naduchukuntoo
Adugulesindamayyo
Akkade aagindamayyo