Telugu Lyrics
చిరుగాలి తాకితే చెదిరేనా
అందమైన కలలు కరిగేనా
మెత్తని మనసు మిగిలేనా
చిరు చిరు ఆశలు చిగురించే వేళ
చిరుగాలి తాకితే చెదిరేనా
వెన్నెల వలలో పడి విరిసే వయసూ
అది తొలి వలపేనా
మంచు తెరలలో కరిగే వయసూ
అది ఒక తలపేనా
మరుమల్లి రేకులా మనసు విరిసి
పసిడి పిలుపుకై వేచి వుందే
చిరు చిరు ఆశలు చిగురించే వేళ
చిరుగాలి తాకితే చెదిరేనా
కనులు విన్నాక మనసు విన్నది
ఎన్నో మాటలనే
మాట విన్నాక అది చేరే తీరం
ఏదో లోకమే
శృతి కలసిన ఈ స్వరాల లోకం
ఒకటే మమతానురాగం
చిరు చిరు ఆశలు చిగురించే వేళ
చిరుగాలి తాకితే చెదిరేనా
అందమైన కలలు కరిగేనా
మెత్తని మనసు మిగిలేనా
English Lyrics / Transliteration
Chirugaali thaakithe chedhirena
Andhamaina kalalu karigena
Mettani manasu migilena
Chiru chirus aasalu chigurinche vela
Chirugaali thaakithe chedhirena
Vennela valalo padi virise vayasoo
Adhi tholi valapena
Manchu thearalo karige vayasoo
Adhi oka thalapena
Marmalli rekula manasu virisi
Pasidi pilupukai vechi vundhe
Chiru chirus aasalu chigurinche vela
Chirugaali thaakithe chedhirena
Kanulu vinnaaka manasu vinnadhi
Enno maatalane
Maata vinnaaka adhi cherē theeram
Edho lokame
Shruthi kalasina ee swaraala lokam
Okate mamathanuraagam
Chiru chirus aasalu chigurinche vela
Chirugaali thaakithe chedhirena
Andhamaina kalalu karigena
Mettani manasu migilena