Telugu Lyrics
నిలువెత్తు బంగరు బొమ్మ సుమము
అరవిరిసిన పున్నమి చంద్రుని ముఖము
అలరించే అందాల ఆమని సుమము
చిరు చిరు నవ్వుల నందనవనము
నిలువెత్తు బంగరు బొమ్మ సుమము
పిలిచే పిలుపులో పులకల పాట
మెరిసే చూపులో కవితల పోత
మెరిసే చూపులో కవితల పోత
అడుగులలో అందాల మధురము
అలరించే అందాల ఆమని సుమము
చిరు చిరు నవ్వుల నందనవనము
నిలువెత్తు బంగరు బొమ్మ సుమము
చిలిపి వయసులో చందన మేను
తెలివిగల మనసులో మధుర భావం
తెలివిగల మనసులో మధుర భావం
మాటలలో తేనెల వాన
అలరించే అందాల ఆమని సుమము
చిరు చిరు నవ్వుల నందనవనము
నిలువెత్తు బంగరు బొమ్మ సుమము
అరవిరిసిన పున్నమి చంద్రుని ముఖము
అలరించే అందాల ఆమని సుమము
English Lyrics / Transliteration
Niluvettu bangaru bomma sumamu
Aravirisina punnami chandruni mukhamu
Alarinche andala aamani sumamu
Chiru chiru navvula nandanavanamu
Niluvettu bangaru bomma sumamu
Piliche pilupulo pulakala paata
Merise choopulo kavithala potha
Merise choopulo kavithala potha
Adugulalo andala madhuramu
Alarinche andala aamani sumamu
Chiru chiru navvula nandanavanamu
Niluvettu bangaru bomma sumamu
Chilipi vayusulo chandana menu
Telivigala manasulo madhura bhavam
Telivigala manasulo madhura bhavam
Maatalalo thenela vaana
Alarinche andala aamani sumamu
Chiru chiru navvula nandanavanamu
Niluvettu bangaru bomma sumamu
Aravirisina punnami chandruni mukhamu
Alarinche andala aamani sumamu