Telugu Lyrics
ఏమేల వచ్చావో
ఓ చల్ల గాలి
ఏమేల వీచావో
చిరు మేఘం చిరు మేఘం
ఏమేల వచ్చావో
ఓ చల్ల గాలి
ఏమేల వీచావో
నా మనసులోన
ఏదో ఏదో
అలజడి రేపి
అల్లరి చేసి
చిరు మేఘం చిరు మేఘం
ఏమేల వచ్చావో
ఓ చల్ల గాలి
ఏమేల వీచావో
నీలాల ఆకాశం
నీ కనుల తోడ
అడవిలోని పుష్పం
నా పెదవుల తోడ
ఎదురుగ నిలువగ
ఎందుకో నా దేహం
మెరిసిపోతున్నది
హాయిగ ఈ సమయం
నాలోపల ఏదో
వెన్నెల కాసే
నీ ఊహలోన
నన్ను నేను మరిచే
చిరు మేఘం చిరు మేఘం
ఏమేల వచ్చావో
ఓ చల్ల గాలి
ఏమేల వీచావో
అల్లరి చూపులు
అర్థం కాలేదు
పెదవుల వొంపులు
పలుకనే లేవు
మనసులోన మాట
మౌనంగా మారె
హృదయములోతున
ఒక గానం మ్రోగే
నీ నవ్వు పువ్వులు
నే కోసేస్తుంటే
నా ఆశ తీరగా
లోకం కరిగే
చిరు మేఘం చిరు మేఘం
ఏమేల వచ్చావో
ఓ చల్ల గాలి
ఏమేల వీచావో
నా మనసులోన
ఏదో ఏదో
అలజడి రేపి
అల్లరి చేసి
చిరు మేఘం చిరు మేఘం
ఏమేల వచ్చావో
ఓ చల్ల గాలి
ఏమేల వీచావో
English Lyrics / Transliteration
Emela vachchavo
O challa gaali
Emela veechavo
Chiru megham chiru megham
Emela vachchavo
O challa gaali
Emela veechavo
Naa manasulona
Edo edo
Alajadi repi
Allari chesi
Chiru megham chiru megham
Emela vachchavo
O challa gaali
Emela veechavo
Neelaala aakaasham
Nee kanula thoda
Adaviloni pushpam
Naa pedavula thoda
Eduruga niluvaga
Enduko naa deham
Merisipotunnadi
Haayiga ee samayam
Naalopal edho
Vennela kaase
Nee oohalona
Nannu nenu mariche
Chiru megham chiru megham
Emela vachchavo
O challa gaali
Emela veechavo
Allari choopulu
Ardham kaaledu
Pedavula vompulu
Palukane levu
Manasulona maata
Mounanga maare
Hrudayamulothuna
O gaanam mroge
Nee navvu poovvulu
Ne kosestunte
Naa aasha theeraga
Lokam karige
Chiru megham chiru megham
Emela vachchavo
O challa gaali
Emela veechavo
Naa manasulona
Edo edo
Alajadi repi
Allari chesi
Chiru megham chiru megham
Emela vachchavo
O challa gaali
Emela veechavo