Telugu Lyrics
చిరునవ్వులతొనె అడోగా
చిరుకోపం అడోగా
నీ కళ్ళెంతో అందంగా
చిరుగాలిలతొనె అడోగా
చిరునవ్వులతొనె అడోగా
చిరుకోపం అడోగా
నీ కళ్ళెంతో అందంగా
నీ చిలిపి మాటల్లో
అందమైన భావాలు
నీ వయ్యారమెంతో
అది నా గుండె తాకింది
నీ చిలిపి మాటల్లో
అందమైన భావాలు
నీ వయ్యారమెంతో
అది నా గుండె తాకింది
నీ చూపుతోనే ఏదో
కొత్త లోకంలో చేరా
నేను తెలుసుకోలేక
నేను తెలుసుకోలేక
నీ కళ్ళెంతో అందంగా
అందంగా అందంగా
నీ కళ్ళెంతో అందంగా
ప్రేమ రాగాలు
కోయిల రాగాలు
నీ పెదవుల్లో
పలికిన స్వరాలు
మధురాలు
ప్రేమ రాగాలు
కోయిల రాగాలు
నీ పెదవుల్లో
పలికిన స్వరాలు
మధురాలు
నీ చిరునవ్వుతోనే
నా లోకం వెలిగింది
నీ అందమంతా
నా సొంతం కావాలని
నా మనసు కోరింది
నీ చిరునవ్వుతోనే
నా లోకం వెలిగింది
నీ అందమంతా
నా సొంతం కావాలని
నా మనసు కోరింది
నీ చూపుతోనే ఏదో
కొత్త లోకంలో చేరా
నేను తెలుసుకోలేక
నేను తెలుసుకోలేక
నీ కళ్ళెంతో అందంగా
అందంగా అందంగా
నీ కళ్ళెంతో అందంగా
చిరుగాలిలతొనె అడోగా
చిరునవ్వులతొనె అడోగా
చిరుకోపం అడోగా
నీ కళ్ళెంతో అందంగా
నీ కళ్ళెంతో అందంగా
అందంగా అందంగా
నీ కళ్ళెంతో అందంగా
English Lyrics / Transliteration
Chirunavvulathone adoga
Chirukopam adoga
Nee kallentho andanga
Chirugalilathone adoga
Chirunavvulathone adoga
Chirukopam adoga
Nee kallentho andanga
Nee chilipi maatallo
Andamaina bhaavaalu
Nee vyyaramentho
Adi naa gunde thaakindi
Nee chilipi maatallo
Andamaina bhaavaalu
Nee vyyaramentho
Adi naa gunde thaakindi
Nee chooputho ne yedo
Kottha lokamlo chera
Nenu telusukoleka
Nenu telusukoleka
Nee kallentho andanga
Andanga andanga
Nee kallentho andanga
Prema raagaalu
Koyila raagaalu
Nee pedavullo
Palikina swaraalu
Madhuraalu
Prema raagaalu
Koyila raagaalu
Nee pedavullo
Palikina swaraalu
Madhuraalu
Nee chirunavvutho ne
Naa lokam veligindi
Nee andamantaa
Naa sontham kaavaalani
Naa manasu korindi
Nee chirunavvutho ne
Naa lokam veligindi
Nee andamantaa
Naa sontham kaavaalani
Naa manasu korindi
Nee chooputho ne yedo
Kottha lokamlo chera
Nenu telusukoleka
Nenu telusukoleka
Nee kallentho andanga
Andanga andanga
Nee kallentho andanga
Chirugalilathone adoga
Chirunavvulathone adoga
Chirukopam adoga
Nee kallentho andanga
Nee kallentho andanga
Andanga andanga
Nee kallentho andanga