Telugu Lyrics
విరిసెను ప్రియతమా
ఒక క్షణమున మనసే లాగే
ఒడి చేరితివే
హృదయాన పలికెను వేదన
ఎడబాటుల
కనులు మూసి నేను పిలిచినా
కలిసెను ప్రియతమా
రవణమ్ముగ నిను కౌగిలించి
కరిగెను ప్రాణము
నీవు లేని ఈ లోకము
శూన్యము ప్రియతమా
నీ ఙ్ఞాపకములే తోడై
నడిచెను జీవితము
చిరుమందహాసము నీమోమున
విరిసెను ప్రియతమా
ఒక క్షణమున మనసే లాగే
ఒడి చేరితివే
English Lyrics / Transliteration
Virisenu priyatama
Oka kshanamuna manase laage
Odi cheritivi
Hrudayaana palikenu vedana
Edabaatula
Kanulu moosi nenu pilichina
Kalisenu priyatama
Ravanammuga ninu kaugilinchi
Karigenu praanamu
Neevu leni ee lokamu
Shoonyamu priyatama
Nee jnaapakamule thodai
Nadichenu jeevitamu
Chirumandahasamu neemonuna
Virisenu priyatama
Oka kshanamuna manase laage
Odi cheritivi