Telugu Lyrics
చిరునవ్వే వరం
చిరునవ్వే వరం
చూపులతోటే మేలు
చేయగల నైజం
ఆ నవ్వుతోటే చాలు
కొన్ని కోట్ల సంతాపం
తరిమి తరమి తరుము
చెంపకు కొట్టి చూడు
తనువున పులకరింత
అదిగో రావే చిన్ని
చిరునవ్వు రావే
అదిగో రావే చిన్ని
చిరునవ్వే వరం
చిరునవ్వే వరం
చూపులతోటే మేలు
చేయగల నైజం
ఆ నవ్వుతోటే చాలు
కొన్ని కోట్ల సంతాపం
తరిమి తరమి తరుము
చెంపకు కొట్టి చూడు
తనువున పులకరింత
అదిగో రావే చిన్ని
చిరునవ్వు రావే
అదిగో రావే చిన్ని
చిరునవ్వే వరం
English Lyrics / Transliteration
Chirunavve varam
Chirunavve varam
Choopulatote melu
Cheyagala naaijam
Aa navvutote chaalu
Konni kotla santapam
Tarimi tarimi tarumu
Chempaku kotti choodu
Tanuvuna pulakarinta
Adigo raave chinni
Chirunavve raave
Adigo raave chinni
Chirunavve varam
Chirunavve varam
Choopulatote melu
Cheyagala naaijam
Aa navvutote chaalu
Konni kotla santapam
Tarimi tarimi tarumu
Chempaku kotti choodu
Tanuvuna pulakarinta
Adigo raave chinni
Chirunavve raave
Adigo raave chinni
Chirunavve varam