Telugu Lyrics
నా మనసుని నువ్వే లాగావే
నడిరేయి నువ్వే నిలిచావులే
నా దారినే నువ్వే చూపించావే
తారలు నేనే నేనే దిగి వచ్చెనే
లోకం నేనే నేనే మారెనే
ఏడేడు లోకాలు ఒకటయ్యెనే
నీతో నేనే నేనే కలిసానె
మాయలోన నన్ను లాగావే
మాటలేమో మాయ చేయవే
చూపులేమో చూస్తున్నవే
గుండెల్లో గిలిగింత పెట్టవే
చిరునవ్వులే నవ్వావులే
నా మనసుని నువ్వే లాగావే
నడిరేయి నువ్వే నిలిచావులే
నా దారినే నువ్వే చూపించావే
నిన్న నిన్న నిన్న నేనే
పాత సగం దారి దాక
ఎప్పుడూ లేనే లేనే
నిన్న నేనే లేనే లేనే
నేను ఇంక నిన్న లేనే
ఆకాశం నేనే నేనే
అడుగే వెయ్యగానే
పైనుంచి వాన చినుకె
నేను నేనే తడిసేనే
గుండెల్లో గిలిగింత పెట్టవే
చిరునవ్వులే నవ్వావులే
నా మనసుని నువ్వే లాగావే
నడిరేయి నువ్వే నిలిచావులే
నా దారినే నువ్వే చూపించావే
English Lyrics / Transliteration
Naa manasuni nuvve laagaave
Nadireyi nuvve nilichaavule
Naa daarine nuvve choopinchaave
Thaaralu nene nene digi vacchene
Lokam nene nene maarene
Ededu lokalu okatayyene
Neetho nene nene kalisaane
Maayalonana nannu laagaave
Maatalemo maaya cheyave
Choopulemo choostunnave
Gundello giligintha pettave
Chirunavvule navvaavule
Naa manasuni nuvve laagaave
Nadireyi nuvve nilichaavule
Naa daarine nuvve choopinchaave
Ninna ninna ninna nene
Paatha sagam daari daaka
Eppudoo lene lene
Ninna nene lene lene
Nenu inka ninna lene
Aakaasham nene nene
Aduge veyyagaane
Painunchi vaana chinuke
Nenu nene thadisene
Gundello giligintha pettave
Chirunavvule navvaavule
Naa manasuni nuvve laagaave
Nadireyi nuvve nilichaavule
Naa daarine nuvve choopinchaave