Telugu Lyrics
చిటచిట లాడేటి చిలకమ్మా…
నీకు నేనొక తోడుంటా
నీ తోడుగా నే తోడుంటా
చూసుకో చూసుకో చూసుకో
నా చిలిపి చూపుల సొగసుకో
నా చెలిమికి నీవొక అండ
నన్ను కొంచం కొంచం కోరండ
చిటకొక ఓ చిలకమ్మా…
చిటచిట లాడేటి చిలకమ్మా…
నీకు నేనొక తోడుంటా
నీ తోడుగా నే తోడుంటా
చూసుకో చూసుకో చూసుకో
నా చిలిపి చూపుల సొగసుకో
నా చెలిమికి నీవొక అండ
నన్ను కొంచం కొంచం కోరండ
నా పెదవుల మీద ముద్దను
నిన్నెగరేసే నా బుగ్గను
చేయీ చేయీ కలిపేసి
కన్నె మనసులు విప్పి
పడమటి సాయం సంజెలో
పసుపు కుంకుమ గజ్జెలో
చిన్ని చిన్ని ఆశలతో
చెలియలొకటే రాగములో
ఈ కౌగిలితో ఈ గీతికతో
ఏదో ఏదో కలలు కంటా
ఈ నవ్వుతో ఈ పిలుపుతో
ఏదో ఏదో లోకాలు వెతుకుతా
చిటకొక ఓ చిలకమ్మా…
చిటచిట లాడేటి చిలకమ్మా…
నీకు నేనొక తోడుంటా
నీ తోడుగా నే తోడుంటా
చూసుకో చూసుకో చూసుకో
నా చిలిపి చూపుల సొగసుకో
నా చెలిమికి నీవొక అండ
నన్ను కొంచం కొంచం కోరండ
నీ కళ్ళలోని కోపము
నీ నవ్వులోని మాధుర్యము
చెలియా చేరని రాదు
నా దరి చేరని రాదు
గుండె గుడిలో దీపము
జతగా నిలిచే రూపము
ఏదో పిలిచే మంత్రము
మదిని మీటే తంత్రము
ఒంటరి బ్రతుకు ఒంటరి బ్రతుకు
ఎన్నో ఏళ్ళు గడిచెనుగా
ఈ హాయి తో ఈ బాటలో
ఎన్నో కలలుగ మారెనుగా
చిటకొక ఓ చిలకమ్మా…
చిటచిట లాడేటి చిలకమ్మా…
నీకు నేనొక తోడుంటా
నీ తోడుగా నే తోడుంటా
చూసుకో చూసుకో చూసుకో
నా చిలిపి చూపుల సొగసుకో
నా చెలిమికి నీవొక అండ
నన్ను కొంచం కొంచం కోరండ
English Lyrics / Transliteration
Chitachita Ladeti Chilakamma…
Neeku Nenoka Thodunta
Nee Thoduga Ne Thodunta
Choosuko Choosuko Choosuko
Naa Chilipi Choopula Sogasu-ko
Naa Chelimiki Neevoka Anda
Nannu Konchem Konchem Koranda
Chitakoka O Chilakamma…
Chitachita Ladeti Chilakamma…
Neeku Nenoka Thodunta
Nee Thoduga Ne Thodunta
Choosuko Choosuko Choosuko
Naa Chilipi Choopula Sogasu-ko
Naa Chelimiki Neevoka Anda
Nannu Konchem Konchem Koranda
Naa Pedavula Meeda Muddanu
Ninnegar ese Naa Bugganu
Cheyi Cheyi Kalipesi
Kanne Manasulu Vippi
Padamati Sayam Sanjelo
Pasupu Kumkuma Gajjelo
Chinni Chinni Aashalatho
Cheliyalokate Raagamulo
Ee Kougilitho Ee Geethikatho
Edo Edo Kalalu Kanta
Ee Navvutho Ee Piluputho
Edo Edo Lokalu Vethukutha
Chitakoka O Chilakamma…
Chitachita Ladeti Chilakamma…
Neeku Nenoka Thodunta
Nee Thoduga Ne Thodunta
Choosuko Choosuko Choosuko
Naa Chilipi Choopula Sogasu-ko
Naa Chelimiki Neevoka Anda
Nannu Konchem Konchem Koranda
Nee Kallaloni Kopamu
Nee Navvuloni Madhuryamu
Cheliya Cherani Raadu
Naa Dari Cherani Raadu
Gunde Gudilo Deepamu
Jathaga Niliche Roopamu
Edo Piliche Manthramu
Madini Meete Thantramu
Ontari Brathuku Ontari Brathuku
Enno Yellu Gadichenugaa
Ee Haayi Tho Ee Baatolo
Enno Kalaluga Maarenu gaa
Chitakoka O Chilakamma…
Chitachita Ladeti Chilakamma…
Neeku Nenoka Thodunta
Nee Thoduga Ne Thodunta
Choosuko Choosuko Choosuko
Naa Chilipi Choopula Sogasu-ko
Naa Chelimiki Neevoka Anda
Nannu Konchem Konchem Koranda