Telugu Lyrics
పటపట మెరుపులు మెరిసే
చిటపట చినుకులు రాలే
పటపట మెరుపులు మెరిసే
మట్టి వాసనకి మబ్బుల ఒడిలో
చిందులేస్తున్నది ఈ మనసు
చిటపట చినుకులు రాలే
పటపట మెరుపులు మెరిసే
మట్టి వాసనకి మబ్బుల ఒడిలో
చిందులేస్తున్నది ఈ మనసు
ఒడిలో పయనం ఈ రేయి
ఏదో పిలుస్తోంది నీకై
నీ వెంట పయనం ఈ రేయి
వెన్నెల వెలుగుల నీకై
నడిరాత్రి తడిసే వేళ
పడమటి గాలికి తోడై
పరుగున చేరగా నీడ
తడిసిన నడుమున చేరి
నీ పిలుపే వినపడెగా
నీ ఊపిరే తగలగగా
చిటపట చినుకులు రాలే
పటపట మెరుపులు మెరిసే
మట్టి వాసనకి మబ్బుల ఒడిలో
చిందులేస్తున్నది ఈ మనసు
పైటలో దాచుకున్న
పసిడిని దోచుకునే
పిడికిలిలో దాచుకున్న
పండును దోచుకునే
నడుమ మడతల నడుచు
నల్లని కురుల నడుమ
మెరిసేటి మొగము తోడ
అందాల వయ్యారమంట
నీ చెంత చేరి నవ్వ
నీ పిలుపే వినపడెగా
నీ ఊపిరే తగలగగా
చిటపట చినుకులు రాలే
పటపట మెరుపులు మెరిసే
మట్టి వాసనకి మబ్బుల ఒడిలో
చిందులేస్తున్నది ఈ మనసు
చిటపట చినుకులు రాలే
పటపట మెరుపులు మెరిసే
మట్టి వాసనకి మబ్బుల ఒడిలో
చిందులేస్తున్నది ఈ మనసు
English Lyrics / Transliteration
Patapata merupulu merise
Chitapata chinukulu rale
Patapata merupulu merise
Matti vaasanaki mabbula odilo
Chindulesthunnadi ee manasu
Chitapata chinukulu rale
Patapata merupulu merise
Matti vaasanaki mabbula odilo
Chindulesthunnadi ee manasu
Odilo payanam ee reyi
Edo pilusthonnadi neekai
Nee venta payanam ee reyi
Vennela velugula neekai
Nadiraathri tadise vela
Padamati gaaliki thodai
Paruguna cheraga needa
Tadisina nadumuna cheri
Nee pilupe vinapadega
Nee oopire thalagaga
Chitapata chinukulu rale
Patapata merupulu merise
Matti vaasanaki mabbula odilo
Chindulesthunnadi ee manasu
Paitalo dachukunna
Pasidini dochukune
Pidikelilo dachukunna
Pandunu dochukune
Naduma madathala naduchu
Nallani kuruluga naduma
Meriseti mogamu thoda
Andala vayyamaranta
Nee chenta cheri navva
Nee pilupe vinapadega
Nee oopire thalagaga
Chitapata chinukulu rale
Patapata merupulu merise
Matti vaasanaki mabbula odilo
Chindulesthunnadi ee manasu
Chitapata chinukulu rale
Patapata merupulu merise
Matti vaasanaki mabbula odilo
Chindulesthunnadi ee manasu