Telugu Lyrics
చూపులతోనే చెప్తానే
చేతిలోన బంధమే
నీ కోసమే ఈ జగమే
నింగి నుండే నే వస్తానే
నీ తోడుగా నే ఉంటానే
నవ్వులతో పంచుకుంటానే
నీ కన్నులలో నేనుంటానే
చిటెకెస్తే వస్తానే
చూపులతోనే చెప్తానే
చేతిలోన బంధమే
నీ కోసమే ఈ జగమే
నింగి నుండే నే వస్తానే
నీ తోడుగా నే ఉంటానే
నవ్వులతో పంచుకుంటానే
నీ కన్నులలో నేనుంటానే
మల్లె పూల వానై
నీ బుగ్గ పైనే రాలనా
తుంటరి గాలులై
నీ చెంత నుండే చేరనా
నువ్వంటే పిచ్చి ప్రేమ
నాకంటే నీకే దక్కేనే
నా ఊపిరే నువ్వేగా
ఎటు వెళ్ళినా నీ వైపేగా
చిటెకెస్తే వస్తానే
చూపులతోనే చెప్తానే
చేతిలోన బంధమే
నీ కోసమే ఈ జగమే
నింగి నుండే నే వస్తానే
నీ తోడుగా నే ఉంటానే
నవ్వులతో పంచుకుంటానే
నీ కన్నులలో నేనుంటానే
తారలన్నీ దిగివచ్చి
నీకు దిష్టి తీయనీ
రాజవంశపు దీపమై
నీకు తోడుండనీ
ఇంతటి నీ అందం
నాకు దొరికింది అదృష్టమే
నీలాంటి ప్రేమికురాలు
భూమిపై ఇంకెవ్వరు లేరే
చిటెకెస్తే వస్తానే
చూపులతోనే చెప్తానే
చేతిలోన బంధమే
నీ కోసమే ఈ జగమే
నింగి నుండే నే వస్తానే
నీ తోడుగా నే ఉంటానే
నవ్వులతో పంచుకుంటానే
నీ కన్నులలో నేనుంటానే
English Lyrics / Transliteration
Choopulathone chepthane
Chethilona bandhame
Nee kosame ee jagame
Ningi nunde ne vasthane
Nee thodugaa ne untaane
Navvulo thoo panchukuntaane
Nee kannulalo nenuntaane
Chitekeste vasthane
Choopulathone chepthane
Chethilona bandhame
Nee kosame ee jagame
Ningi nunde ne vasthane
Nee thodugaa ne untaane
Navvulo thoo panchukuntaane
Nee kannulalo nenuntaane
Malle poola vaanai
Nee bugga paine raalanaa
Thuntari gaalulai
Nee chentha nunde cheranaa
Nuvvante pichi prema
Naakante neeke dhakke ne
Naa oopire nuvvvega
Etu vellinaa nee vaipega
Chitekeste vasthane
Choopulathone chepthane
Chethilona bandhame
Nee kosame ee jagame
Ningi nunde ne vasthane
Nee thodugaa ne untaane
Navvulo thoo panchukuntaane
Nee kannulalo nenuntaane
Thaaralannee digivachi
Neeku dishti theeyani
Rajavamsapu deepamai
Neeku thodundani
Intati nee andam
Naaku dhorikindi adrushtame
Neelaanti premikuraalu
Bhoomipai ink evvaru lere
Chitekeste vasthane
Choopulathone chepthane
Chethilona bandhame
Nee kosame ee jagame
Ningi nunde ne vasthane
Nee thodugaa ne untaane
Navvulo thoo panchukuntaane
Nee kannulalo nenuntaane