Telugu Lyrics
చితము నిలువదు క్షణమైన
అదిగో అడుగేసే క్షణమున
నరలోకమంతయు నేలగ
నడిరేయిలోన నిదురపోవు
భువనమంతయు భయమందు
భూజాతపు విరులందు
దివిజలోకములందున
దైవమ్ము నిలుచు
మహిమలొ
అందరిలోన ఒంటరివై
అయిన అలరించు చరిత
వేదనలోన వేగిరము
విరహ వేదన దొరలె
శాంతికై సమరము
సమరము శాంతికై
ఆధినందనల అద్దము
ఆత్మ నిలుచు
ఎవ్వడు నెంత గెలిచిన
అంతట నెవ్వడు
ఎవ్వడు నెంత వ్రచ్చిన
అంతట నెవ్వడు
కాలము కరుగుచు
కలలన్ని కరిగిపోవు
క్షణమున
అదిగో అడుగేసే క్షణమున
నరలోకమంతయు నేలగ
నడిరేయిలోన నిదురపోవు
భువనమంతయు భయమందు
భూజాతపు విరులందు
దివిజలోకములందున
దైవమ్ము నిలుచు
మహిమలొ
అందరిలోన ఒంటరివై
అయిన అలరించు చరిత
వేదనలోన వేగిరము
విరహ వేదన దొరలె
శాంతికై సమరము
సమరము శాంతికై
ఆధినందనల అద్దము
ఆత్మ నిలుచు
ఎవ్వడు నెంత గెలిచిన
అంతట నెవ్వడు
ఎవ్వడు నెంత వ్రచ్చిన
అంతట నెవ్వడు
కాలము కరుగుచు
కలలన్ని కరిగిపోవు
క్షణమున
English Lyrics / Transliteration
Chithamu niluvadu kshanamaina
Adigo adugese kshanamuna
Naralokamathayu nelaga
Nadireyilona nidurapovu
Bhuvanamathayu bhayamandu
Bhujathapu virulandu
Divijalokamulandu
Daivammu niluchu mahimalo
Adigo adugese kshanamuna
Naralokamathayu nelaga
Nadireyilona nidurapovu
Bhuvanamathayu bhayamandu
Bhujathapu virulandu
Divijalokamulandu
Daivammu niluchu mahimalo
Andarilona ontarivai
Ayina alarinchu charitha
Vedanalona vegiramu
Viraha vedana dorale
Shanthikai samaramu
Samaramu shanthikai
Aadhinandanalu addamu
Aathma niluchu
Evvadu entha gelichina
Anthata evvadu
Evvadu entha vracchina
Anthata evvadu
Kaalamu karuguchu
Kalalanni karigipovu
Kshanamuna