Telugu Lyrics
కలిసే ప్రతి నవ్వులో
నీ రూపమే కనబడే
నా కన్నులే విరిసే
చిటికి నా చిన్ని లోకం
నీతోనే ఈ లోకం
చిటికి నీ ప్రేమకై
అడిగే నా ఈ ప్రాణం
వలపుల వెన్నెలలో
తలపుల తేనెలలో
నీతోనే నే ఉండే
కాలమే వెళ్ళిపోయే
చిటికి నా చిన్ని లోకం
నీతోనే ఈ లోకం
చిటికి నీ ప్రేమకై
అడిగే నా ఈ ప్రాణం
మదిలోన తొలిసారిగ
తొలగే ఈ భయమిలా
నిన్నే నే కోరేనుగా
నా గుండె చెప్పేనూగా
కలతలతో నిండిన
చెలిమిలో నే నిలిచే
నడిరేయి దాటేనా
కలతే తీరేనా
చిటికి నా చిన్ని లోకం
నీతోనే ఈ లోకం
చిటికి నీ ప్రేమకై
అడిగే నా ఈ ప్రాణం
పలికే ప్రతి పలుకులో
కలిసే ప్రతి నవ్వులో
నీ రూపమే కనబడే
నా కన్నులే విరిసే
చిటికి నా చిన్ని లోకం
నీతోనే ఈ లోకం
చిటికి నీ ప్రేమకై
అడిగే నా ఈ ప్రాణం
English Lyrics / Transliteration
Kalise prati navvulo
Nee roopame kanabade
Naa kannule virise
Chitike naa chinni lokam
Neethone ee lokam
Chitike nee premakai
Adige naa ee praanam
Valapula vennelalo
Talapula thenelalo
Neethone ne unde
Kaalame vellipoye
Chitike naa chinni lokam
Neethone ee lokam
Chitike nee premakai
Adige naa ee praanam
Madilona tholisaariga
Tholage ee bhayamilaa
Ninne ne korenu gaa
Naa gunde cheppenugaa
Kalathalatho nindina
Chelimilo ne niliche
Nadireyi daatenaa
Kalathe theerenaa
Chitike naa chinni lokam
Neethone ee lokam
Chitike nee premakai
Adige naa ee praanam
Palike prati palukulo
Kalise prati navvulo
Nee roopame kanabade
Naa kannule virise
Chitike naa chinni lokam
Neethone ee lokam
Chitike nee premakai
Adige naa ee praanam