Telugu Lyrics
చిరుగాలిలో నృత్యాలని
ఏదో ఏదో లోకాలని
ఊహల్లోనే కానెయాలని
చితీకేస్తే చుక్కలని
చిరుగాలిలో నృత్యాలని
ఏదో ఏదో లోకాలని
ఊహల్లోనే కానెయాలని
కళ్ళల్లో కలలు దాచుకుని
కలల్లో నిన్ను చూసుకుని
మెల్లమెల్లగా కదిలింది
మమకారం మళ్ళీ మళ్ళీ
అడిగే అడుగులది
అతి వయ్యారం
నడిచే నడకది
సరసాలారం
అది నాతో వస్తుంటే
ఆకాశం దిగివచ్చి
నన్ను తాకి వెళ్ళినట్టు
అనిపిస్తుందే…
చితీకేస్తే చుక్కలని
చిరుగాలిలో నృత్యాలని
ఏదో ఏదో లోకాలని
ఊహల్లోనే కానెయాలని
ఒదిగే ఒడిలో
ఎన్నో ఊసులు
పలికే పెదవుల్లో
మధుర భావాలు
అది నా వైపు చూస్తూ
నవ్వే నవ్వే నవ్వుల్లో
కాలం ఆగిపోయినట్టే
అనిపిస్తుందే…
చితీకేస్తే చుక్కలని
చిరుగాలిలో నృత్యాలని
ఏదో ఏదో లోకాలని
ఊహల్లోనే కానెయాలని
English Lyrics / Transliteration
Chirugaalilo nruthyalani
Edo edo lokaalani
Oohallone kaaneyaalani
Chitikeste chukkalani
Chirugaalilo nruthyalani
Edo edo lokaalani
Oohallone kaaneyaalani
Kallallo kalalu daachukuni
Kalallo ninnu choosukuni
Mellamellagaa kadilindi
Mamakaaram malli malli
Adige aduguladi
Athivayaram
Nadiche nadakadi
Sarasalaaram
Adi naatho vasthunte
Aakaasham digivachi
Nannu thaaki vellinattu
Anipisthunde…
Chitikeste chukkalani
Chirugaalilo nruthyalani
Edo edo lokaalani
Oohallone kaaneyaalani
Odige odilo
Enno oosulu
Palike pedavullo
Madhura bhaavaalu
Adi naa vaipu choosthu
Navve navve navvullo
Kaalam aagipoyinatte
Anipisthunde…
Chitikeste chukkalani
Chirugaalilo nruthyalani
Edo edo lokaalani
Oohallone kaaneyaalani