Telugu Lyrics
చూడగా నా కన్నులు చాలేవు
అందాలు చూశా అందాలు
అలరించె నీ రూపం సాగేవు
చూపుల నదిలో పడవలో
వెన్నెల అలలలో తేలేను
మాటల మత్తులో మాయలో
ఏమైపోతానో మరి నేనూ
ప్రేమించే ఆశల పూలన్నీ
నీకోసమే విరిసెనుగా
ఈ వేళ నా ప్రాణమంతా
నీలోన కలిసి పోయెగా
నీలోన కలిసి పోయెగా
చిత్రాలు చూశా చిత్రాలు
చూడగా నా కన్నులు చాలేవు
అందాలు చూశా అందాలు
అలరించె నీ రూపం సాగేవు
నీ అడుగుల సవ్వడి నా గుండెలో
తాళము వేసెనుగా
నీ నవ్వుల సవ్వడి ఆకాశం
రాగాలు తీసెనుగా
నీ ఊహలలో జీవించనా
నీ ఊపిరిలో చేరనా
నీలోన నేనై మారనా
చిత్రాలు చూశా చిత్రాలు
చూడగా నా కన్నులు చాలేవు
అందాలు చూశా అందాలు
అలరించె నీ రూపం సాగేవు
చూపుల నదిలో పడవలో
వెన్నెల అలలలో తేలేను
మాటల మత్తులో మాయలో
ఏమైపోతానో మరి నేనూ
English Lyrics / Transliteration
Choodaga naa kannulu chaallevu
Andaalu choosa andaalu
Alarinchhe nee roopam saaglevu
Choopula nadhilo padavalo
Vennela alalalo thelenu
Maatala mattulo maayalo
Emaipothaano mari nenu
Preminche aashala poolanni
Neekosame virishenugaa
Ee vela naa praanamantaa
Neelona kalisi poyegaa
Neelona kalisi poyegaa
Chitraalu choosa chitraalu
Choodaga naa kannulu chaallevu
Andaalu choosa andaalu
Alarinchhe nee roopam saaglevu
Nee adugula savvadi naa gundelo
Thaalamu veshenugaa
Nee navvula savvadi aakaasham
Raagaalu theesenugaa
Nee oohalalo jeevinchanaa
Nee oopirilo cheranaa
Neelona nenai maaranaa
Chitraalu choosa chitraalu
Choodaga naa kannulu chaallevu
Andaalu choosa andaalu
Alarinchhe nee roopam saaglevu
Choopula nadhilo padavalo
Vennela alalalo thelenu
Maatala mattulo maayalo
Emaipothaano mari nenu