Telugu Lyrics
చుట్టూ తిరిగే చిట్టి చీమ
ఎక్కడికి పోతున్నావే
ఎక్కడికి పోతున్నావే
చిట్టి చీమ చిట్టి చీమ
చుట్టూ తిరిగే చిట్టి చీమ
ఎక్కడికి పోతున్నావే
ఎక్కడికి పోతున్నావే
నల్లగా ఉండే చీమ
నవ్వుతూ పోయే చీమ
వరుసలో నడిచే చీమ
వినయంగా ఉండే చీమ
చిట్టి చీమ చిట్టి చీమ
చుట్టూ తిరిగే చిట్టి చీమ
ఎక్కడికి పోతున్నావే
ఎక్కడికి పోతున్నావే
తోడుగా నడిచే చీమ
పనులను చేసే చీమ
గుంపుగా ఉండే చీమ
గొడవలు లేని చీమ
చిట్టి చీమ చిట్టి చీమ
చుట్టూ తిరిగే చిట్టి చీమ
ఎక్కడికి పోతున్నావే
ఎక్కడికి పోతున్నావే
చూడముచ్చటైన చీమ
చురుకుగా ఉండే చీమ
ఆహారాన్ని తెచ్చే చీమ
అందరినీ మెప్పించే చీమ
చిట్టి చీమ చిట్టి చీమ
చుట్టూ తిరిగే చిట్టి చీమ
ఎక్కడికి పోతున్నావే
ఎక్కడికి పోతున్నావే
English Lyrics / Transliteration
Chuttu thirige chitti cheema
Ekkadiki pothunave
Ekkadiki pothunave
Chitti cheema chitti cheema
Chuttu thirige chitti cheema
Ekkadiki pothunave
Ekkadiki pothunave
Nallaga unde cheema
Navvuthu poye cheema
Varusalo nadiche cheema
Vinayamga unde cheema
Chitti cheema chitti cheema
Chuttu thirige chitti cheema
Ekkadiki pothunave
Ekkadiki pothunave
Thoduga nadiche cheema
Panulanu chese cheema
Gumpuga unde cheema
Godavalu leni cheema
Chitti cheema chitti cheema
Chuttu thirige chitti cheema
Ekkadiki pothunave
Ekkadiki pothunave
Chudamuchataina cheema
Churukuga unde cheema
Aaharanni theche cheema
Andarini meppinche cheema
Chitti cheema chitti cheema
Chuttu thirige chitti cheema
Ekkadiki pothunave
Ekkadiki pothunave