Telugu Lyrics
చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ
ఎక్కడికెళ్ళావే ఎక్కడికెళ్ళావే
చందమామ రావే జాబిల్లి రావే
చందమామ రావే జాబిల్లి రావే
నా చిట్టి చిలకమ్మను తీసుకురావే
చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ
ఎక్కడికెళ్ళావే ఎక్కడికెళ్ళావే
ఎక్కడికెళ్ళావే ఎక్కడికెళ్ళావే
చందమామ రావే జాబిల్లి రావే
చందమామ రావే జాబిల్లి రావే
నా చిట్టి చిలకమ్మను తీసుకురావే
చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ
ఎక్కడికెళ్ళావే ఎక్కడికెళ్ళావే
English Lyrics / Transliteration
Chitti chilakamma, chitti chilakamma
Ekkadikellave ekkadikellave
Chandamama raave jaabilli raave
Chandamama raave jaabilli raave
Naa chitti chilakammanu theesukurave
Chitti chilakamma, chitti chilakamma
Ekkadikellave ekkadikellave
Ekkadikellave ekkadikellave
Chandamama raave jaabilli raave
Chandamama raave jaabilli raave
Naa chitti chilakammanu theesukurave
Chitti chilakamma, chitti chilakamma
Ekkadikellave ekkadikellave