Telugu Lyrics
నీకు పసందైన పందిరి వేయనా
చిట్టి గువ్వా నీకు గుడి కట్టనా
నీకు పసందైన పందిరి వేయనా
అవునంటావా కాదంటావా
అంతు చిక్కని దానివంటావా
చిట్టి గువ్వా నీకు గుడి కట్టనా
నీకు పసందైన పందిరి వేయనా
తోటలోన పూలన్నీ నీకై తెస్తానన్నా
పూల రంగులన్నీ నీకొంగున కడతానన్నా
తోటలోన పూలన్నీ నీకై తెస్తానన్నా
పూల రంగులన్నీ నీకొంగున కడతానన్నా
నీ నవ్వులకి నా నడుము వంచి
పూల దండగా నేను మారనా
నీ కళ్ళకి కాటుకనే నేను
కానేరనా
చిట్టి గువ్వా నీకు గుడి కట్టనా
నీకు పసందైన పందిరి వేయనా
మబ్బులోన నా మేడ నీకు
మాన్యమిస్తానన్నా
చందమామని నీకో సాలెగూడు
చేయిస్తానన్నా
మబ్బులోన నా మేడ నీకు
మాన్యమిస్తానన్నా
చందమామని నీకో సాలెగూడు
చేయిస్తానన్నా
నీ పాదాలకి చెప్పులని
పూల ముగ్గులే వేయనా
నీ కేశాలకు అల్లికని
పున్నమి వెన్నెలనే నేనవ్వనా
చిట్టి గువ్వా నీకు గుడి కట్టనా
నీకు పసందైన పందిరి వేయనా
అవునంటావా కాదంటావా
అంతు చిక్కని దానివంటావా
చిట్టి గువ్వా నీకు గుడి కట్టనా
నీకు పసందైన పందిరి వేయనా
English Lyrics / Transliteration
Neeku pasandaina pandiri veyana
Chitti guvva neeku gudi kattana
Neeku pasandaina pandiri veyana
Avunantava kadantava
Anthu chikkanni daanivantava
Chitti guvva neeku gudi kattana
Neeku pasandaina pandiri veyana
Thotalona poolanni neekai thestananna
Poola rangulanni neekonguna kadathananna
Thotalona poolanni neekai thestananna
Poola rangulanni neekonguna kadathananna
Nee navvulaki naa nadumu vanchi
Poola dandaga nenu marana
Nee kallaki kaatukanne nenu
Kaanerana
Chitti guvva neeku gudi kattana
Neeku pasandaina pandiri veyana
Mabbulona naa meda neeku
Maanyamistananna
Chandamamani neeko salegoodu
Cheyistananna
Mabbulona naa meda neeku
Maanyamistananna
Chandamamani neeko salegoodu
Cheyistananna
Nee paadalaaki cheppulani
Poola muggule veyana
Nee keshaalaku allikani
Punnami vennelane nenavvana
Chitti guvva neeku gudi kattana
Neeku pasandaina pandiri veyana
Avunantava kadantava
Anthu chikkanni daanivantava
Chitti guvva neeku gudi kattana
Neeku pasandaina pandiri veyana