Telugu Lyrics
పట్టి లాగెయ్యాల నా చేతిలో
బొట్టి నడుమునే బొట్టి నడుమునే
అట్టి లాగెయ్యాల నా ఊపిరిలో
చిలిపైన ఈ అందం
చెమటెంతో చిందుతుంది
అలనాటి అందాలన్ని
నీలోన నడుస్తుంటే
చిట్టి నడుమునే చిట్టి నడుమునే
పట్టి లాగెయ్యాల నా చేతిలో
బొట్టి నడుమునే బొట్టి నడుమునే
అట్టి లాగెయ్యాల నా ఊపిరిలో
అరె తొడ గొట్టావులే
మెడ పట్టావులే
నడుము పట్టిలాగె
నన్ను పక్కకు లాగె
ఆకతాయి కళ్ళు
అల్లరి చేస్తాయే
కనురెప్పల పంజరంలో
పట్టుకుంటే ఆగాలే
చూసి చూసి కనులకు
కానుకెంటో మాయలే
ఇంకా ఇంకా కావాలంట
అడుగులే అడుగులే
చిట్టి నడుమునే చిట్టి నడుమునే
పట్టి లాగెయ్యాల నా చేతిలో
బొట్టి నడుమునే బొట్టి నడుమునే
అట్టి లాగెయ్యాల నా ఊపిరిలో
అరె కురులు విరబోసి
ఏదో చేసి
నిట్టూర్పు ఆపేసి
నీ ఒడిలో వాలా
చెలియా చెలియా
చల్లగ చల్లగ
నువ్వే చాలు చాలు
నా బ్రతుకు నా ఊపిరి
ఒక్క క్షణం నీతో
నేనున్నట్టూ ఉంటే
స్వర్గమెందుకో
భూమియందుకో
నీ తొడపై తలపెట్టి
నిదురపోవాలమ్మ
మనసున మనసు పెట్టి
నిలచిపోవాలమ్మ
చిట్టి నడుమునే చిట్టి నడుమునే
పట్టి లాగెయ్యాల నా చేతిలో
బొట్టి నడుమునే బొట్టి నడుమునే
అట్టి లాగెయ్యాల నా ఊపిరిలో
చిలిపైన ఈ అందం
చెమటెంతో చిందుతుంది
అలనాటి అందాలన్ని
నీలోన నడుస్తుంటే
English Lyrics / Transliteration
Patti laageyyala naa chethilo
Botti nadumune botti nadumune
Atti laageyyala naa oopirilo
Chilipaina ee andam
Chemethentho chinduthundi
Aalaanaati andaalanni
Neelona nadusthunte
Chitti nadumune chitti nadumune
Patti laageyyala naa chethilo
Botti nadumune botti nadumune
Atti laageyyala naa oopirilo
Are thoda gottaavule
Meda pattaavule
Nadumu pattilaage
Nannu pakkaku laage
Aakaathai kallu
Allari chesthaaye
Kanureppala panjaramlo
Pattukunte aagaale
Choosi choosi kanulaku
Kaanukentho maayale
Inka inka kaavaalanta
Adugule adugule
Chitti nadumune chitti nadumune
Patti laageyyala naa chethilo
Botti nadumune botti nadumune
Atti laageyyala naa oopirilo
Are kurulu virabosi
Edho chesi
Nitturpu aapeshi
Nee odilo vaala
Cheliyaa cheliyaa
Challaga challaga
Nuvve chaalu chaalu
Naa brathuku naa oopiri
Okka kshanam neetho
Nenunnattoo unte
Swargamenduko
Bhoomiyanduko
Nee thodapai thalapetti
Nidhurapovaalammma
Manasuna manasu petti
Nilachipovaalammma
Chitti nadumune chitti nadumune
Patti laageyyala naa chethilo
Botti nadumune botti nadumune
Atti laageyyala naa oopirilo
Chilipaina ee andam
Chemethentho chinduthundi
Aalaanaati andaalanni
Neelona nadusthunte