Telugu Lyrics
మనసు రెక్కలు కట్టుకొని
ఎగిరిపోయెను ఎగిరిపోయెను
నీ తోడు నీడై నేనని
చిటుకుమన్నది చిటుకుమన్నది
మనసు రెక్కలు కట్టుకొని
ఎగిరిపోయెను ఎగిరిపోయెను
నీ తోడు నీడై నేనని
నా లాలిపాట నీకు
నా ఊసులే నీకు
నా చూపులో నీవు
నా చూపులోనే నీవు
నదిలా పరుగులు తీసే
నవ వయసుతో
నువ్వలా నాతో కలిసే
మనసు తొందరతో
హృదయ వీణకు స్వరమై
హాయిగ సాగే క్షణమై
మనసు రెక్కలు కట్టుకొని
ఎగిరిపోయెను నీతోడై
చిటుకుమన్నది చిటుకుమన్నది
మనసు రెక్కలు కట్టుకొని
ఎగిరిపోయెను ఎగిరిపోయెను
నీ తోడు నీడై నేనని
అలవోకగా వచ్చావే
అందమైన స్నేహమా
మనసు నంటాయావే
మరపురాని రాగమా
చిలిపి చూపులు చూసే
మనసుతో నాతో
మెల్లగా చేరువయ్యే
తొందరలో నీతో
కలల లోకపు రాణిక
కావాలి నీవే ఈనాడిక
మనసు రెక్కలు కట్టుకొని
ఎగిరిపోయెను నీతోడై
చిటుకుమన్నది చిటుకుమన్నది
మనసు రెక్కలు కట్టుకొని
ఎగిరిపోయెను ఎగిరిపోయెను
నీ తోడు నీడై నేనని
English Lyrics / Transliteration
Manasu rekkalu kattukoni
Egiri poyenu egiri poyenu
Nee thodu needai nenani
Chitukumannadi chitukumannadi
Manasu rekkalu kattukoni
Egiri poyenu egiri poyenu
Nee thodu needai nenani
Naa laalipata neeku
Naa oosule neeku
Naa choopulo neevu
Naa choopulone neevu
Nadila parugulu theese
Nava vayusutho
Nuvvala naatho kalise
Manasu thondarato
Hrudaya veenaku swaramai
Haayiga saage kshanamai
Manasu rekkalu kattukoni
Egiri poyenu neethodai
Chitukumannadi chitukumannadi
Manasu rekkalu kattukoni
Egiri poyenu egiri poyenu
Nee thodu needai nenani
Alavokaga vachhave
Andamaina snehamah
Manasu nantayave
Marapurani ragamah
Chilipi choopulu choose
Manasutho naatho
Mellaga cheruvayye
Thondaralo neetho
Kalala lokapu raanika
Kaavali neeve eenaadika
Manasu rekkalu kattukoni
Egiri poyenu neethodai
Chitukumannadi chitukumannadi
Manasu rekkalu kattukoni
Egiri poyenu egiri poyenu
Nee thodu needai nenani