Telugu Lyrics
ఒక జ్ఞాపకం
మనసున పదిలపరిచే
ఒక స్పర్శకం
అందమైన జీవితం
క్షణకాలం
బతికితే చాలుగదా
మనకై మనం
కాలం మారును కదా
గాలి వాన వెలుతురు
కలలు రేయి పగలు
ఎడబాటు కలుపుగోలు
బ్రతుకు కథలా సాగును
చివరకి మిగిలేది
ఒక జ్ఞాపకం
పడమటి సంధ్యలో
తన నీడలు
మాయమైపోవును
ఎన్ని మెరుపులు
సెలయేటి గలగల
క్షణమే నిలుచును
బతుకు కథలా సాగును
చివరకి మిగిలేది
ఒక జ్ఞాపకం
అందమైన జీవితం
క్షణకాలం
బతికితే చాలుగదా
మనకై మనం
కాలం మారును కదా
గాలి వాన వెలుతురు
కలలు రేయి పగలు
ఎడబాటు కలుపుగోలు
బ్రతుకు కథలా సాగును
చివరకి మిగిలేది
ఒక జ్ఞాపకం
English Lyrics / Transliteration
Oka gnapakamm
Manasuna padilapariche
Oka sparshakam
Andamaina jeevitam
Kshanakaalam
Batikithe chalugada
Manakai manamm
Kaalam maarunu kada
Gaali vaana veluturu
Kalalu reyi pagalu
Edabaatu kalupugolu
Bratuku kathalaa saagunu
Chivaraku migiledi
Oka gnapakamm
Padamati sandhyalo
Thana needalu
Maayamai povunu
Enni merupulu
Selayeti galagala
Kshaname niluchunu
Bratuku kathalaa saagunu
Chivaraku migiledi
Oka gnapakamm
Andamaina jeevitam
Kshanakaalam
Batikithe chalugada
Manakai manamm
Kaalam maarunu kada
Gaali vaana veluturu
Kalalu reyi pagalu
Edabaatu kalupugolu
Bratuku kathalaa saagunu
Chivaraku migiledi
Oka gnapakamm