Telugu Lyrics
మురళీధరుని వదనం చూడాలని ఉంది
లోకైక సుందరుని మోహన రూపం
చూడాలని ఉంది చూడాలని ఉంది
చూడాలని ఉంది
పసిడి కిరీటము రతనాల కింకిణి
కొసరి కొసరి అలంకరించిన
అందాల ముఖము విరుల దండలు
చెవులొగిరి మెరిసే కమ్మలొద్దని
చూడాలని ఉంది చూడాలని ఉంది
మురళీధరుని వదనం చూడాలని ఉంది
కరిమదమణి కాంతుల నీలాల రంగు
తనదు దేహమున ధరియించిన
కస్తూరి తిలకము కనులకు కాటుక
నెమలి పింఛము ముడిచిన కురులొద్దని
చూడాలని ఉంది చూడాలని ఉంది
మురళీధరుని వదనం చూడాలని ఉంది
మెలికల సన్నని నడుమున పట్టు
పంచెకట్టున మెరిసిన
మెరుపుల వడ్డాణము మెడలో మాలిక
మరకత మణుల హారములొద్దని
చూడాలని ఉంది చూడాలని ఉంది
మురళీధరుని వదనం చూడాలని ఉంది
చూడాలని ఉంది చూడాలని ఉంది
మురళీధరుని వదనం చూడాలని ఉంది
లోకైక సుందరుని మోహన రూపం
చూడాలని ఉంది చూడాలని ఉంది
చూడాలని ఉంది
English Lyrics / Transliteration
Muralidharuni vadanam choodalani undi
Lokaika sundaruni mohana roopam
Choodalani undi choodalani undi
Choodalani undi
Pasidi kireetamu ratanaala kinkini
Kosari kosari alankarinchina
Andaala mukhamu virula dhandalu
Chevulogi merise kamma lodani
Choodalani undi choodalani undi
Muralidharuni vadanam choodalani undi
Karimadamani kaanthula neelaala rangu
Thanadu dehamuna dhariyinchina
Kasturi thilakam kanulaku kaatuka
Nemali pimchamu mudichina kurulodani
Choodalani undi choodalani undi
Muralidharuni vadanam choodalani undi
Melikala sannani nadumuna pattu
Panchekattuna merisina
Merupula vaddaanamu medalo maalika
Marakata manula haaralodani
Choodalani undi choodalani undi
Muralidharuni vadanam choodalani undi
Choodalani undi choodalani undi
Muralidharuni vadanam choodalani undi
Lokaika sundaruni mohana roopam
Choodalani undi choodalani undi
Choodalani undi