Telugu Lyrics
వలచి వలచి తొలిచీ
చూచి చూచి వలచి
వలచి వలచి తొలిచీ
నీవు నన్ను చూడక
నిలువలేక నిలువలేక
నీవు నన్ను చూడక
నిలువలేక నిలువలేక
మరులు కొన్న మనసిక
మరులు కొన్న మనసిక
మరిచిపోకుమా
చూచి చూచి వలచి
వలచి వలచి తొలిచీ
ఎంతెంత దవ్వుల్లో
ఏవో ఏదో దీవెనల్లో
ఎంతెంత దవ్వుల్లో
ఏవో ఏదో దీవెనల్లో
కలిసిపోని కలలెన్నో
కరిగిపోయే వెన్నెలెన్నో
కలిసిపోని కలలెన్నో
కరిగిపోయే వెన్నెలెన్నో
ఎవరు పలికే ప్రియమంది
ఎవరు పలికే ప్రియమంది
ఎందుకో ప్రియా
చూచి చూచి వలచి
వలచి వలచి తొలిచీ
ఏకాంత వీధుల్లో
ఎవరికో ఊహల్లో
ఏకాంత వీధుల్లో
ఎవరికో ఊహల్లో
నడిచి నడిచి అలసిపోను
నవ్వినవ్విన మురిసిపోను
నడిచి నడిచి అలసిపోను
నవ్వినవ్విన మురిసిపోను
నీవు రావే రానంటే
నీవు రావే రానంటే
నేనెవరి ప్రియా
చూచి చూచి వలచి
వలచి వలచి తొలిచీ
నీవు నన్ను చూడక
నిలువలేక నిలువలేక
మరులు కొన్న మనసిక
మరిచిపోకుమా
English Lyrics / Transliteration
Valachi valachi tholichi
Choochi choochi valachi
Valachi valachi tholichi
Neevu nannu choodaka
Niluvaleka niluvaleka
Neevu nannu choodaka
Niluvaleka niluvaleka
Marulu kunna manasika
Marulu kunna manasika
Marichipokuma
Choochi choochi valachi
Valachi valachi tholichi
Enthenta davvullo
Evvo edho deevenallo
Enthenta davvullo
Evvo edho deevenallo
Kalisiponi kalalenno
Karigipoye vennelenno
Kalisiponi kalalenno
Karigipoye vennelenno
Evaru palike priyamandhi
Evaru palike priyamandhi
Enduko priya
Choochi choochi valachi
Valachi valachi tholichi
Ekanta veedhullo
Evariko oohallo
Ekanta veedhullo
Evariko oohallo
Nadichi nadichi alasiponu
Navvinavvina murisiponu
Nadichi nadichi alasiponu
Navvinavvina murisiponu
Neevu raave raanante
Neevu raave raanante
Nen evari priya
Choochi choochi valachi
Valachi valachi tholichi
Neevu nannu choodaka
Niluvaleka niluvaleka
Marulu kunna manasika
Marichipokuma