Telugu Lyrics
చెక్కిన శిలవంటి దిట్ట
చూడా చక్కని చుక్క
చెక్కిన శిలవంటి దిట్ట
ఒగల నవ్వే వుప్పొంగే
మురిపించు నీ రూపం
చూడా చక్కని చుక్క
చెక్కిన శిలవంటి దిట్ట
పరిగెత్తి పరుగులన్నీ
బలిపేటి నా యెదలో
మెరిసిన మెరుపులన్ని
ముడివేసే నీ చూపులో
సరసాల తీయదనము
సరసించు నా పెదవుల
సందెవేళ నీకై
వేచుంటా నీ దారిలో
చూడా చక్కని చుక్క
చెక్కిన శిలవంటి దిట్ట
ప్రియుడా నీ చిరునవ్వు
చాలును నా కనులకు
ప్రియురాలా నీ చూపు
చాలును నా వలపునకు
సందె దీపము వెలిగించి
స్వాగతమ్ము పలుకుత
సన్న జాజి పుష్పాలతో
సింగారించుకొంటా
చూడా చక్కని చుక్క
చెక్కిన శిలవంటి దిట్ట
ఒగల నవ్వే వుప్పొంగే
మురిపించు నీ రూపం
చూడా చక్కని చుక్క
చెక్కిన శిలవంటి దిట్ట
English Lyrics / Transliteration
Chekkina silavanti ditta
Chuda chakkani chukka
Chekkina silavanti ditta
Ogala navve vupponge
Muripinchu nee roopam
Chuda chakkani chukka
Chekkina silavanti ditta
Parigetti parugulanni
Balipeti naa yedalo
Merisina merupulanni
Mudivese nee choopulo
Sarasala teeyadanamu
Sarasinchu naa pedavula
Sandevela neekai
Vechuntaa nee daarilo
Chuda chakkani chukka
Chekkina silavanti ditta
Priyuuda nee chirunavvu
Chaalanu naa kanulaku
Priyuraala nee choopu
Chaalanu naa valapunaku
Sande deepamu veliginchi
Swagathamu palukutaa
Sanna jaaji pushpaalato
Singaarinchukuntaa
Chuda chakkani chukka
Chekkina silavanti ditta
Ogala navve vupponge
Muripinchu nee roopam
Chuda chakkani chukka
Chekkina silavanti ditta