Telugu Lyrics
చూస్తే నీ మనసు తాళలేదులే
నీవు చూడకు చూడకు నన్ను చూడకు
చూస్తే నా మనసు తాళలేదులే
నన్ను తాకితే నీ ఒంటిలో
సెలయేరులే ప్రవహించవే
నన్ను తాకితే నీ ఒంటిలో
సెలయేరులే ప్రవహించవే
నా చూపుతో నీలో పులకింతలే
శృతి మించవే
చూడకు చూడకు నన్ను చూడకు
చూస్తే నీ మనసు తాళలేదులే
నీవు చూడకు చూడకు నన్ను చూడకు
చూస్తే నా మనసు తాళలేదులే
పరువాలెన్నో పైరై మెరిసే
పండు వెన్నెల నీవేనని
పరువాలెన్నో పైరై మెరిసే
పండు వెన్నెల నీవేనని
నిన్ను పిలిచే నా పెదవుల
అందమా ఆనందమా
ఓ ప్రియతమా
చూడకు చూడకు నన్ను చూడకు
చూస్తే నీ మనసు తాళలేదులే
నీవు చూడకు చూడకు నన్ను చూడకు
చూస్తే నా మనసు తాళలేదులే
నా కళ్ళలోన కలలే కన్న
నవలా నీవే నాయని
నా కళ్ళలోన కలలే కన్న
నవలా నీవే నాయని
నీ నవ్వులోన పారే నదిలో
మునిగి తేలుమా
ఓ ప్రియతమా
చూడకు చూడకు నన్ను చూడకు
చూస్తే నీ మనసు తాళలేదులే
నీవు చూడకు చూడకు నన్ను చూడకు
చూస్తే నా మనసు తాళలేదులే
English Lyrics / Transliteration
Chooste nee manasu thaalaledule
Neevu choodaku choodaku nannu choodaku
Chooste naa manasu thaalaledule
Nannu thaakithe nee ontilo
Selayerule pravahinchaave
Nannu thaakithe nee ontilo
Selayerule pravahinchaave
Naa chooputho neelo pulakinthale
Shruthi minchave
Choodaku choodaku nannu choodaku
Chooste nee manasu thaalaledule
Neevu choodaku choodaku nannu choodaku
Chooste naa manasu thaalaledule
Paruvalenno pairai merise
Pandu vennela neevani
Paruvalenno pairai merise
Pandu vennela neevani
Ninnu piliche naa pedavula
Andama aanandama
O priyathama
Choodaku choodaku nannu choodaku
Chooste nee manasu thaalaledule
Neevu choodaku choodaku nannu choodaku
Chooste naa manasu thaalaledule
Naa kallalona kalale kanna
Navala neeve nayani
Naa kallalona kalale kanna
Navala neeve nayani
Nee navvulona paare nadilo
Munigi theluma
O priyathama
Choodaku choodaku nannu choodaku
Chooste nee manasu thaalaledule
Neevu choodaku choodaku nannu choodaku
Chooste naa manasu thaalaledule