Telugu Lyrics
చూడాలెనిది విధిరాత…
కళ్ళల్లొ దాచిన కలలత
ఈ మౌనమే భారమయి
నన్ను దోచుకునే వేదన
హృదయమంతా ఒకటే రాగం
నీ కోసం నా ఈ ప్రాణం
తనకోసం ఈ లోకం
ఆ నదిలొ తడిసే తను
ఒక ఊహలొ విరిసే తను
కనుపాపలొ వెలిగే తను
నీకై నేను…
నాకై నువ్వు…
మరి ఈ విధిరాత…
చూడాలెనిది విధిరాత
కళ్ళల్లొ దాచిన కలలత
ఈ మౌనమే భారమయి
నన్ను దోచుకునే వేదన
కనుపించని నీకొరకు
వెతికే దారి తెలియక
ఒంటరిగా నే సాగినా
నీ జ్ఞాపకమె తోడుగా
అయినా…
ఈ కలలే…
సగమే…
ఈ లోకాలే…
నా గుండెలో…
నీకై…
ఏదైనా…
చూడాలెనిది విధిరాత
కళ్ళల్లొ దాచిన కలలత
ఈ మౌనమే భారమయి
నన్ను దోచుకునే వేదన
హృదయమంతా ఒకటే రాగం
నీ కోసం నా ఈ ప్రాణం
తనకోసం ఈ లోకం
ఆ నదిలొ తడిసే తను
ఒక ఊహలొ విరిసే తను
కనుపాపలొ వెలిగే తను
నీకై నేను…
నాకై నువ్వు…
మరి ఈ విధిరాత…
కళ్ళల్లొ దాచిన కలలత
ఈ మౌనమే భారమయి
నన్ను దోచుకునే వేదన
హృదయమంతా ఒకటే రాగం
నీ కోసం నా ఈ ప్రాణం
తనకోసం ఈ లోకం
ఆ నదిలొ తడిసే తను
ఒక ఊహలొ విరిసే తను
కనుపాపలొ వెలిగే తను
నీకై నేను…
నాకై నువ్వు…
మరి ఈ విధిరాత…
చూడాలెనిది విధిరాత
కళ్ళల్లొ దాచిన కలలత
ఈ మౌనమే భారమయి
నన్ను దోచుకునే వేదన
కనుపించని నీకొరకు
వెతికే దారి తెలియక
ఒంటరిగా నే సాగినా
నీ జ్ఞాపకమె తోడుగా
అయినా…
ఈ కలలే…
సగమే…
ఈ లోకాలే…
నా గుండెలో…
నీకై…
ఏదైనా…
చూడాలెనిది విధిరాత
కళ్ళల్లొ దాచిన కలలత
ఈ మౌనమే భారమయి
నన్ను దోచుకునే వేదన
హృదయమంతా ఒకటే రాగం
నీ కోసం నా ఈ ప్రాణం
తనకోసం ఈ లోకం
ఆ నదిలొ తడిసే తను
ఒక ఊహలొ విరిసే తను
కనుపాపలొ వెలిగే తను
నీకై నేను…
నాకై నువ్వు…
మరి ఈ విధిరాత…
English Lyrics / Transliteration
Choodalenidi vidhirata…
Kallallo dachina kalalata
Ee mouname bharamayyi
Nannu dochukune vedana
Hridayamantha okate raagam
Nee kosam naa ee praanam
Tanakosam ee lokam
Aa nadilo tadise tanu
Oka oohalo virise tanu
Kanupaapalo velige tanu
Neekai nenu…
Naakai nuvvu…
Mari ee vidhirata…
Choodalenidi vidhirata
Kallallo dachina kalalata
Ee mouname bharamayyi
Nannu dochukune vedana
Kanipinchani neekoraku
Vethike daari teliyaka
Ontariga ne saaginaa
Nee gnapakame thodugaa
Ayinaa…
Ee kalale…
Sagame…
Ee lokale…
Naa gundelo…
Neekai…
Edainaa…
Choodalenidi vidhirata
Kallallo dachina kalalata
Ee mouname bharamayyi
Nannu dochukune vedana
Hridayamantha okate raagam
Nee kosam naa ee praanam
Tanakosam ee lokam
Aa nadilo tadise tanu
Oka oohalo virise tanu
Kanupaapalo velige tanu
Neekai nenu…
Naakai nuvvu…
Mari ee vidhirata…
Kallallo dachina kalalata
Ee mouname bharamayyi
Nannu dochukune vedana
Hridayamantha okate raagam
Nee kosam naa ee praanam
Tanakosam ee lokam
Aa nadilo tadise tanu
Oka oohalo virise tanu
Kanupaapalo velige tanu
Neekai nenu…
Naakai nuvvu…
Mari ee vidhirata…
Choodalenidi vidhirata
Kallallo dachina kalalata
Ee mouname bharamayyi
Nannu dochukune vedana
Kanipinchani neekoraku
Vethike daari teliyaka
Ontariga ne saaginaa
Nee gnapakame thodugaa
Ayinaa…
Ee kalale…
Sagame…
Ee lokale…
Naa gundelo…
Neekai…
Edainaa…
Choodalenidi vidhirata
Kallallo dachina kalalata
Ee mouname bharamayyi
Nannu dochukune vedana
Hridayamantha okate raagam
Nee kosam naa ee praanam
Tanakosam ee lokam
Aa nadilo tadise tanu
Oka oohalo virise tanu
Kanupaapalo velige tanu
Neekai nenu…
Naakai nuvvu…
Mari ee vidhirata…