Telugu Lyrics
చెలియ రాక సరసము
చూడనెంతో శృంగారము – ఈ
చెలియ రాక సరసము
అదిగో పున్నమి జాబిలమ్మా
అదిగో పున్నమి జాబిలమ్మా
మబ్బులలో దాగుడు మూత
అందగత్తె నీ మొహము
కన్నులలో మెరుపుల బాణము
తనువూయాలల ఊగెను
చూడనెంతో శృంగారము – ఈ
చెలియ రాక సరసము
చూడనెంతో శృంగారము – ఈ
చెలియ రాక సరసము
పలికెను పిలిచెను వేదన
తనదు వెన్నెల తీరెనె
పనికె పిలిచెను వేదన
తనదు వెన్నెల తీరెనె
అదిగో మల్లెల పరిమళము
అదిగో మల్లెల పరిమళము
గాలిలో తేలి నున్నె
అందగత్తె నీ సిగలో
అందుకొనెను మధుమాసము
పెదవి పలికెను కోరిక
చూడనెంతో శృంగారము – ఈ
చెలియ రాక సరసము
చూడనెంతో శృంగారము – ఈ
చెలియ రాక సరసము
English Lyrics / Transliteration
Cheliya raaka sarasamu
Choodanentho sringaramu – ee
Cheliya raaka sarasamu
Adigo punnami jaabilamma
Adigo punnami jaabilamma
Mabbulalo daagudu mootha
Andagatte nee mohamu
Kannulalo merupula baanamu
Tanuvu uyalala uugenu
Choodanentho sringaramu – ee
Cheliya raaka sarasamu
Choodanentho sringaramu – ee
Cheliya raaka sarasamu
Palikenu pilichenu vedana
Tanadu vennela theerene
Panike pilichenu vedana
Tanadu vennela theerene
Adigo mallela parimalamu
Adigo mallela parimalamu
Gaalilo theli nunne
Andagatte nee sigalo
Andukonenu madhumasamu
Pedavi palikenu korika
Choodanentho sringaramu – ee
Cheliya raaka sarasamu
Choodanentho sringaramu – ee
Cheliya raaka sarasamu