Telugu Lyrics
చూడర నాన్న ఈ లోకం – ఇంక చూడర నాన్న ఈ లోకం
అంతటా ఆటలే అమ్మాయి – ఇహ శాంతంబు గాంచవమ్మాయి

బాల్యంబున ఆటలు పాటలు – యువతరంబున యవ్వన తాపాలు
మధ్యాయంబున మమకారాలు – వృద్ధాప్యంబున వ్యధలు గోలలు
చూడర నాన్న ఈ లోకం – ఇంక చూడర నాన్న ఈ లోకం
అంతటా ఆటలే అమ్మాయి – ఇహ శాంతంబు గాంచవమ్మాయి
చూడర నాన్న ఈ లోకం – ఇంక చూడర నాన్న ఈ లోకం
కాలం ఒకనాడు కరుణించును – కనుల నీళ్లు కలకాలంబుండవు
అప్పుడే నిన్ను ఆదరించును – అవమానాలు అంతులేవు
చూడర నాన్న ఈ లోకం – ఇంక చూడర నాన్న ఈ లోకం
అంతటా ఆటలే అమ్మాయి – ఇహ శాంతంబు గాంచవమ్మాయి
చూడర నాన్న ఈ లోకం – ఇంక చూడర నాన్న ఈ లోకం
English Lyrics / Transliteration
Choodara nanna ee lokam – Inka choodara nanna ee lokam
Antata aatalē ammāyi – Iha śāntambu gān̄cavammāyi

Bāl’yambuna āṭalu pāṭalu – Yuvatarambuna yavvana tāpālu
Madhyāyambu na mamakārālu – Vr̥d’dhāpyambuna vyadhala gōlalu
Choodara nanna ee lokam – Inka choodara nanna ee lokam
Antata aatalē ammāyi – Iha śāntambu gān̄cavammāyi
Choodara nanna ee lokam – Inka choodara nanna ee lokam
Kālaṁ okanāḍu karuṇin̄cunu – Kanula nīḷlu kalakālambunḍavu
Appuḍē ninnu ādarin̄cunu – Avamānālu antulēvu