Telugu Lyrics
ఆడుడు పాడుడు శ్రీ సాయి నాథా
భక్తితో కొలిచెదము ప్రభూ
ముక్తి మార్గం చూపించు గురూ
చూడుడు చూడుడు శ్రీ సాయి బాబా
ఆడుడు పాడుడు శ్రీ సాయి నాథా
అపర కర్ణుడు కరుణానిధి
భక్త పారాయణ సద్గురు
దిక్కులేని వారికి దిక్కువై
దివ్యతేజముతో వెలుగుచున్నావు
వచ్చినవారికి వరం ఇచ్చు దాత
సర్వలోకాలకు నీవే దిక్కై
అంధకారంలో వెలుగు రేఖవై
ఆనంద యోగము అందిస్తున్నావు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
అష్టైశ్వర్యముల దాన వీర
దైవ స్వరూపా సాయి నాథా
ధన్యులమగుదుము నీ సేవలో
చూడుడు చూడుడు శ్రీ సాయి బాబా
ఆడుడు పాడుడు శ్రీ సాయి నాథా
భక్తితో కొలిచెదము ప్రభూ
ముక్తి మార్గం చూపించు గురూ
English Lyrics / Transliteration
Aadudu paadudu Sri Sai Naatha
Bhaktitho kolichedamu prabhu
Mukthi maargam choopinchu guru
Choodudu choodudu Sri Sai Baba
Aadudu paadudu Sri Sai Naatha
Apara Karnudu Karunaanidhi
Bhakta paaraayana sadguru
Dikkuleni vaariki dikkuvai
Divya tejomutho veluguchunnaavu
Vachchinavaariki varam ichchu daatha
Sarva lokalaku neeve dikkai
Andhakaaramlo velugu rekhaivai
Aananda yogamu andhisthunnavu
Akhilaanda koti brahmanda naayaka
Ashtaishwaryamula daana veera
Daiva swaroopa Sai Naatha
Dhanyulamagudumu nee sevalo
Choodudu choodudu Sri Sai Baba
Aadudu paadudu Sri Sai Naatha
Bhaktitho kolichedamu prabhu
Mukthi maargam choopinchu guru