Telugu Lyrics
మనసు కోరెనులే నేడు నీ చెలిమి
ఓహోహో చూడుమదే చెలియా నా జాబిలి
మనసు కోరెనులే నేడు నీ చెలిమి
రావేరావే కన్నా నా తోడ
చేయవే కన్నా నా కంటి పాప
చూడుమదే చెలియా నా జాబిలి
మనసు కోరెనులే నేడు నీ చెలిమి
అపురూప సౌందర్యమంటూ
ఆశల వెన్నెలకంటూ
ఒడి చేరే వేళలో
ఒకటే ఊపిరిగా
అపురూప సౌందర్యమంటూ
ఆశల వెన్నెలకంటూ
ఒడి చేరే వేళలో
ఒకటే ఊపిరిగా
అందాల తీయదనాన్ని
ఆమె కన్నుల వెలుగును
అందాల తీయదనాన్ని
ఆమె కన్నుల వెలుగును
అందగత్తెవని అడగనా
అడగనా అడగనా
చూడుమదే చెలియా నా జాబిలి
మనసు కోరెనులే నేడు నీ చెలిమి
ఓహోహోహో నవ యవ్వన
నవ యవ్వన
నవ యవ్వన
నవ యవ్వన
నవ యవ్వన
సౌందర్యపు
రాశీనీవా
నవ యవ్వన
సౌందర్యపు
రాశీనీవా
విరహపు
తనువులతో
మెలంగ నీవా
నవ యవ్వన
సౌందర్యపు
రాశీనీవా
విరహపు
తనువులతో
మెలంగ నీవా
నేడు వలపుల
తాళములలో
నేడు వలపుల
తాళములలో
వలస పోదువా
పోదువా పోదువా
చూడుమదే చెలియా నా జాబిలి
మనసు కోరెనులే నేడు నీ చెలిమి
రావేరావే కన్నా నా తోడ
చేయవే కన్నా నా కంటి పాప
చూడుమదే చెలియా నా జాబిలి
మనసు కోరెనులే నేడు నీ చెలిమి
English Lyrics / Transliteration
Manasu korenele nedu nee chelimi
Ohoho choodumade cheliyaa naa jaabili
Manasu korenele nedu nee chelimi
Raavē rāvē kannā nā tōḍa
Cheyavē kannā nā kaṇṭi pāpa
Choodumade cheliyaa naa jaabili
Manasu korenele nedu nee chelimi
Apurūpa saundaryamantu
Aashala vennelakantu
Oḍi chērē vēlalō
Okate ūpirigā
Apurūpa saundaryamantu
Aashala vennelakantu
Oḍi chērē vēlalō
Okate ūpirigā
Andāla tīyadanānni
Āme kannula velugunu
Andāla tīyadanānni
Āme kannula velugunu
Andagattevani aḍaganā
Aḍaganā aḍaganā
Choodumade cheliyaa naa jaabili
Manasu korenele nedu nee chelimi
Ohohoho nava yavvana
Nava yavvana
Nava yavvana
Nava yavvana
Nava yavvana
Saundaryapu
Rāshīnivā
Nava yavvana
Saundaryapu
Rāshīnivā
Virahapu
Tanuvulatō
Melanga nīvā
Nava yavvana
Saundaryapu
Rāshīnivā
Virahapu
Tanuvulatō
Melanga nīvā
Nēḍu valapula
Tāḷamulatō
Nēḍu valapula
Tāḷamulatō
Valasa pōduvā
Pōduvā pōduvā
Choodumade cheliyaa naa jaabili
Manasu korenele nedu nee chelimi
Raavē rāvē kannā nā tōḍa
Cheyavē kannā nā kaṇṭi pāpa
Choodumade cheliyaa naa jaabili
Manasu korenele nedu nee chelimi