Telugu Lyrics
పులకింతల పుణ్యవేళ
మదిలోన విరిసిన మధుమాసపు నవవసంత వేళ
కన్నులలోన కలల జగము
చేరదీసే చెలిమి రాగము
పెదవులపైన పెదవులతొ పలికెనుగ కౌగిలి పాట
ఇది కమ్మని కల నిజమాయె
నా వలపు ఫలించెనే
ఈ మధుర మధుర క్షణమున
నేను పరవశించిపోతినే
సుమధురమైన ఈ వేళ
మది పులకింతల మేళ
స్వర్గలోకపు అపురూప సుందరీ
మనసారా నిను కోరి
నా కౌగిలిలో చేర్చి
నలుదిశల నీ సువాసనల నింపుకొంటినే
English Lyrics / Transliteration
Pulakintala punyavela
Madilona virisina madhumasapu navavasanta vela
Kannulalona kalala jagamu
Cheradise chelimi raagamu
Pedavulapaina pedavulatho palikenuga kaugili paata
Idi kammani kala nijamaye
Naa valapu phalinchene
Ee madhura madhura kshanamuna
Nenu paravashinchipotine
Sumadhuramaina ee vela
Madi pulakintala mela
Swargalokapu apuroopa sundari
Manasaara ninu kori
Naa kaugililo cherchi
Naludisala nee suvaasanalu nimpukontine