Telugu Lyrics
నా గుండెల్లో దాగిన
ఆ నింగిని చూసా
చూసా చూసా
నా రెక్కల నీడలో
పయనించే లోకం చూసా
చూసా చూసా
నా ఊహలన్నిటినీ
నిజం చేసే రూపం చూసా
చూసా చూసా
నీ కళ్ళలో ఆ
వెలుగును చూసా
నీకు నేను
నేనకు నువ్వు
తప్ప ఇంకెవరు లేరని
కాలమే చెప్పిన నిజమని
నేడు నేస్తం
నేనున్నా
నీకు తోడుగా
ఎన్ని యుగాలైనా
జతగా
కన్న కలలన్నీ
నిజమాయే
నీతో నడిచే
ఈ క్షణాన
నేనున్నా
నీకు తోడుగా
ఎన్ని యుగాలైనా
జతగా
కన్న కలలన్నీ
నిజమాయే
నీతో నడిచే
ఈ క్షణాన
చూసా చూసా
నా గుండెల్లో దాగిన
ఆ నింగిని చూసా
చూసా చూసా
నా రెక్కల నీడలో
పయనించే లోకం చూసా
చూసా చూసా
నా ఊహలన్నిటినీ
నిజం చేసే రూపం చూసా
చూసా చూసా
నీ కళ్ళలో ఆ
వెలుగును చూసా
హృదయాలన్నీ
ఒకే సవ్వడి
ఒకటే శ్వాస
నేడు
బంధాలన్నీ
మించింది ఈ
మన అనురాగం
అంతం లేనిది
లోకం తీరు
మనసు మార్చు
బ్రతుకు తీరు
మార్చు
నేటికాలం
నీదేలే
రాబోయే
కాలం నీదేలే
కాలమే
చెప్పిన నిజమని
నేడు నేస్తం
నేనున్నా
నీకు తోడుగా
ఎన్ని యుగాలైనా
జతగా
కన్న కలలన్నీ
నిజమాయే
నీతో నడిచే
ఈ క్షణాన
నేనున్నా
నీకు తోడుగా
ఎన్ని యుగాలైనా
జతగా
కన్న కలలన్నీ
నిజమాయే
నీతో నడిచే
ఈ క్షణాన
చూసా చూసా
నా గుండెల్లో దాగిన
ఆ నింగిని చూసా
చూసా చూసా
నా రెక్కల నీడలో
పయనించే లోకం చూసా
చూసా చూసా
నా ఊహలన్నిటినీ
నిజం చేసే రూపం చూసా
చూసా చూసా
నీ కళ్ళలో ఆ
వెలుగును చూసా
English Lyrics / Transliteration
Na gundello daagina
Aa ningini choosa
Choosa choosa
Na rekkala needalo
Payaninche lokam choosa
Choosa choosa
Na oohalannitini
Nijam chese roopam choosa
Choosa choosa
Nee kallalo aa
Velugunu choosa
Neeku nenu
Nenaku nuvvu
Thappa inkarevaru lerani
Kaalame cheppina nijamani
Nedu nestham
Nenunna
Neeku thodugaa
Enni yugaalainaa
Jathagaa
Kanna kalalanni
Nijamayye
Neetho nadiche
Ee kshanaana
Nenunna
Neeku thodugaa
Enni yugaalainaa
Jathagaa
Kanna kalalanni
Nijamayye
Neetho nadiche
Ee kshanaana
Choosa choosa
Na gundello daagina
Aa ningini choosa
Choosa choosa
Na rekkala needalo
Payaninche lokam choosa
Choosa choosa
Na oohalannitini
Nijam chese roopam choosa
Choosa choosa
Nee kallalo aa
Velugunu choosa
Hrudayaalanni
Oke savvadi
Okate shaasa
Nedu
Bandhaalanni
Minchindi ee
Mana anuraagam
Antham lenidi
Lokam theeru
Manasu maarchu
Brathuku theeru
Maarchu
Netikaalam
Needele
Raaboye
Kaalam needele
Kaalame
Cheppina nijamani
Nedu nestham
Nenunna
Neeku thodugaa
Enni yugaalainaa
Jathagaa
Kanna kalalanni
Nijamayye
Neetho nadiche
Ee kshanaana
Nenunna
Neeku thodugaa
Enni yugaalainaa
Jathagaa
Kanna kalalanni
Nijamayye
Neetho nadiche
Ee kshanaana
Choosa choosa
Na gundello daagina
Aa ningini choosa
Choosa choosa
Na rekkala needalo
Payaninche lokam choosa
Choosa choosa
Na oohalannitini
Nijam chese roopam choosa
Choosa choosa
Nee kallalo aa
Velugunu choosa