Telugu Lyrics
నేను నిన్ను చూసా
అందాలన్నీ ఒడిసిపట్టే
అమ్మాయినీ చూసా
చూసా చూసా
నేను నిన్ను చూసా
నా మనసుకే ఓ కొత్త
అందం నీలో చూసా
వెన్నెల వెన్నెల
చెంతకొచ్చిన వెన్నెల
లోకం మొత్తం మెరిపేలా
పరువమా నిను చూసిన వేళ
పాలపుంతల
పాలపుంతల
ఎన్నో పుట్టే చూసా
నీ కళ్ళలో ఆ మాయ
నా ప్రాణమే కొల్లగొట్టె
అరెరే నువ్వేమో
అడుగులో అడుగేస్తే
నిన్నే చూస్తూ నేను
ఉండిపోయా అప్పుడే
ఓ మాయావి నీవే
నాలోన ఒక అలవోక
అందం నువ్వే
ఎంతో వెతికినా నీలా
ఎవ్వరూ లేరే
చూసా చూసా
నేను నిన్ను చూసా
అందాలన్నీ ఒడిసిపట్టే
అమ్మాయినీ చూసా
చూసా చూసా
నేను నిన్ను చూసా
నా మనసుకే ఓ కొత్త
అందం నీలో చూసా
నీ నవ్వుల సవ్వడి
నా గుండెలో మోగిపోతూ
నా కలల లోకంలో
కొత్త పూలు పూయుచు
నీ అందమైన రూపం
నా కనులకు విందుగా
నీవే రావే నా చెంత
నేను నీ దారిలో
ఏ దారి నీదో
ఏ మజిలీ కో
ఎరుగకనే నీ వెంట
నే పయనం సాగనీ
చూసా చూసా
నేను నిన్ను చూసా
అందాలన్నీ ఒడిసిపట్టే
అమ్మాయినీ చూసా
చూసా చూసా
నేను నిన్ను చూసా
నా మనసుకే ఓ కొత్త
అందం నీలో చూసా
వెన్నెల వెన్నెల
చెంతకొచ్చిన వెన్నెల
లోకం మొత్తం మెరిపేలా
పరువమా నిను చూసిన వేళ
పాలపుంతల
పాలపుంతల
ఎన్నో పుట్టే చూసా
నీ కళ్ళలో ఆ మాయ
నా ప్రాణమే కొల్లగొట్టె
English Lyrics / Transliteration
Nenu ninnu choosa
Andaalanni odisipatte
Ammaayinee choosa
Choosa choosa
Nenu ninnu choosa
Naa manasuke o kotta
Andam neelo choosa
Vennela vennela
Chentakochchina vennela
Lokam mottam meripela
Paruvamaa ninu choosina vela
Paalapuntala
Paalapuntala
Enno putte choosa
Nee kallalo aa maaya
Naa praaname kollagotte
Arere nuvvemo
Adugulo adugesthe
Ninne choosthoo nenu
Undipoya appude
O maayavi neeve
Naalona oka aalavoka
Andam nuvve
Entho vethikinaa neelaa
Evvaru leere
Choosa choosa
Nenu ninnu choosa
Andaalanni odisipatte
Ammaayinee choosa
Choosa choosa
Nenu ninnu choosa
Naa manasuke o kotta
Andam neelo choosa
Nee navvula savvadi
Naa gundelo mogipothoo
Naa kalala lokamlo
Kotta poolu pooyuchoo
Nee andamaina roopam
Naa kanulaku vindugaa
Neeve raave naa chentaa
Nenu nee daarilo
Ye daarinee needo
Ye majilee ko
Erugakane nee venta
Ne payanam saaganee
Choosa choosa
Nenu ninnu choosa
Andaalanni odisipatte
Ammaayinee choosa
Choosa choosa
Nenu ninnu choosa
Naa manasuke o kotta
Andam neelo choosa
Vennela vennela
Chentakochchina vennela
Lokam mottam meripela
Paruvamaa ninu choosina vela
Paalapuntala
Paalapuntala
Enno putte choosa
Nee kallalo aa maaya
Naa praaname kollagotte