Telugu Lyrics
మురిసె మురిసె మురిసెనులే
మాయ లోకం తేలే మదిని
తేలితేలితే తేలేనులే
ఓ సన్నజాజి పూచే కోరికలు
వేడి కోరికలు
ఓ రంగులన్ని రేగే కలలు
కొత్త కలలు
చూస్తే చూడగ నా కనులే
మురిసె మురిసె మురిసెనులే
మాయ లోకం తేలే మదిని
తేలితేలితే తేలేనులే
తనువెంతో ఇలలో అలసినా
మనసదే కొలిచెనులే
కనువెంట వెలుగు రేఖై
మదిని మెరిపించెనులే
వయసుకెంత వయ్యారమో
మదికింత ఆరారమో
యెదకింక లాలి తాళమో
పలికెనులే
ఓ సన్నజాజి పూచే కోరికలు
వేడి కోరికలు
ఓ రంగులన్ని రేగే కలలు
కొత్త కలలు
చూస్తే చూడగ నా కనులే
మురిసె మురిసె మురిసెనులే
మాయ లోకం తేలే మదిని
తేలితేలితే తేలేనులే
పరువమేగా తీయదనమా
సొగసులలో పారే ప్రణయమా
ప్రియతమ నా ఊహలకు
అవునంటు పాడే రాగమా
మదిలోన మురిపాలెన్నో
పెంచెనులే నీ చూపులో
కనులన్నీ దాచాలన్నా
దాచలేక పోతున్నా
ఓ సన్నజాజి పూచే కోరికలు
వేడి కోరికలు
ఓ రంగులన్ని రేగే కలలు
కొత్త కలలు
చూస్తే చూడగ నా కనులే
మురిసె మురిసె మురిసెనులే
మాయ లోకం తేలే మదిని
తేలితేలితే తేలేనులే
English Lyrics / Transliteration
Murise murise murisenule
Maaya lokam thele madhini
Thelithelite thelenule
O sannajaaji puche korikalu
Vedi korikalu
O rangulanni rege kalalu
Kotha kalalu
Chusthe choodaga naa kanule
Murise murise murisenule
Maaya lokam thele madhini
Thelithelite thelenule
Thanuvento ilalo alasinaa
Manasede kolichenule
Kanuveta velugu rekai
Madhini meripinchenule
Vayasukentha vayyaaramo
Madikindha aararamo
Yedakinka laali thaalamo
Palikenule
O sannajaaji puche korikalu
Vedi korikalu
O rangulanni rege kalalu
Kotha kalalu
Chusthe choodaga naa kanule
Murise murise murisenule
Maaya lokam thele madhini
Thelithelite thelenule
Paruvamegaa thiyadhanamaa
Sogasulalo paare pranayamaa
Priyathama naa oohalaku
Avunanntu paade raagamaa
Madhilona muripaalennno
Penchenule nee choopulo
Kanulanni daachaalannaa
Daachaleka pothunnaa
O sannajaaji puche korikalu
Vedi korikalu
O rangulanni rege kalalu
Kotha kalalu
Chusthe choodaga naa kanule
Murise murise murisenule
Maaya lokam thele madhini
Thelithelite thelenule