Telugu Lyrics
ఒంటరితనం
చుట్టూ చూస్తేనే
నీలోకం
ఒంటరి ఒంటరిగా
బతుకు బతుకుగా
ఎంతెంత నవ్వులో
ఎంతెంత గోడులో
చూస్తే చూస్తేనే
ఒంటరితనం
చుట్టూ చూస్తేనే
నీలోకం
ఏదేదో కలత
ఏదో ఆశ
చేతిలో గమకం
కన్నుల్లో రేఖ
పలికే పలికే
పదంలో బాధ
జరిగే జరిగే
గతంలో వేదన
ఓడిపోలేదే
నేనేం అనుకోలేదే
కన్నీటి చుక్క
చిరునవ్వులకెంతో
దూరముంది నేస్తమా
చూస్తే చూస్తేనే
ఒంటరితనం
చుట్టూ చూస్తేనే
నీలోకం
చిన్నారి చేతులు
చిన్నారి చూపులు
ఏవో పిలుపులు
చేస్తున్న గాయాలు
తెలిసే తెలసే
లోకం తీరు
తెలిసే తెలసే
జీవిత సారం
ఒకటే నిట్టూర్పు
మరో నిట్టూర్పు
ఏదో శాపం
లాగేసింది నేస్తమా
చూస్తే చూస్తేనే
ఒంటరితనం
చుట్టూ చూస్తేనే
నీలోకం
ఒంటరి ఒంటరిగా
బతుకు బతుకుగా
ఎంతెంత నవ్వులో
ఎంతెంత గోడులో
చూస్తే చూస్తేనే
ఒంటరితనం
చుట్టూ చూస్తేనే
నీలోకం
English Lyrics / Transliteration
Ontarithanam
Chuttu choosthene
Neelokam
Ontari ontariga
Bathuku bathukuga
Enthentha navvulo
Enthentha godulo
Choosthe choosthene
Ontarithanam
Chuttu choosthene
Neelokam
Yedhedho kalatha
Edho aasha
Chethilo gamakam
Kannullo rekha
Palike palike
Padamlo baadha
Jarige jarige
Gathamlo vedhana
Odipoledhe
Nenem anukoledhe
Kannneeti chukka
Chirunavvulakentho
Dhooramundhi nesthama
Choosthe choosthene
Ontarithanam
Chuttu choosthene
Neelokam
Chinnari chethulu
Chinnari choopulu
Yevo pilupulu
Chesthunna gaayalu
Thelise thelise
Lokam theeru
Thelise thelise
Jeevitha saaram
Okate nitturpu
Maro nitturpu
Edho shaapam
Laagesindhi nesthama
Choosthe choosthene
Ontarithanam
Chuttu choosthene
Neelokam
Ontari ontariga
Bathuku bathukuga
Enthentha navvulo
Enthentha godulo
Choosthe choosthene
Ontarithanam
Chuttu choosthene
Neelokam