Telugu Lyrics
చూసుకో పదలంగా
చూడాలంటున్నావు
చూడాలంటున్నావు
కట్టలు తెంచుకొచ్చె
అలల గతి చూడు
ఆపలేని దాహం
మనసున నిండి చూడు
చూసుకో పదలంగా
చూసుకో పదలంగా
చూడాలంటున్నావు
చూడాలంటున్నావు
గాలిలో తేలియాడు
పూల వాన చూడు
వెన్నెల తెచ్చె
మల్లెల తీరు చూడు
చూసుకో పదలంగా
చూసుకో పదలంగా
చూడాలంటున్నావు
చూడాలంటున్నావు
హేయ్..
అందమె ఆశతో
అడుగులు వేస్తుంటే
నేనే నీ దారిలో
వెన్నెల పోస్తుంటే
చూపులే పంచుకుంటూ
తీపిగ సాగుతుంటే
కొత్త లోకాలు
కన్నులలో నిండుతుంటే
పచ్చగ నీ చెంత
ఉంటానని..
చెప్పాలని…
ఆశగా…
చూసుకో పదలంగా
చూసుకో పదలంగా
చూడాలంటున్నావు
చూడాలంటున్నావు
నయనాల గీతంలో
రాగమే పాడుతుంటే
అందునీ కౌగిలిలో
పులకరింత తొడగితే
హృదయాల స్పందన
ఒకటై సాగుతుంటే
ఈ క్షణాల సంతోషం
అంతులేనిదైతే
ఎంత దూరమైనా
వెంట వస్తానని..
తెలుపాలని..
ఆశగా…
చూసుకో పదలంగా
చూసుకో పదలంగా
చూడాలంటున్నావు
చూడాలంటున్నావు
కట్టలు తెంచుకొచ్చె
అలల గతి చూడు
ఆపలేని దాహం
మనసున నిండి చూడు
చూసుకో పదలంగా
చూసుకో పదలంగా
చూడాలంటున్నావు
చూడాలంటున్నావు
English Lyrics / Transliteration
Choosuko padhalanga
Choodalantunnavu
Choodalantunnavu
Kattalu tenchukoche
Alala gathi choodu
Aapaleni daaham
Manasuna nindi choodu
Choosuko padhalanga
Choosuko padhalanga
Choodalantunnavu
Choodalantunnavu
Gaalilo theliyaadu
Poola vaana choodu
Vennela thecche
Mallela theeru choodu
Choosuko padhalanga
Choosuko padhalanga
Choodalantunnavu
Choodalantunnavu
Hey..
Andame aashatho
Adugulu vesthunte
Nene nee daarilo
Vennela posthunte
Choopule panchukuntu
Theepiga saaguthunte
Kotha lokalu
Kannulalo ninduthunte
Pachaga nee chentha
Untanani..
Cheppalani…
Aashaga…
Choosuko padhalanga
Choosuko padhalanga
Choodalantunnavu
Choodalantunnavu
Nayanaala geethamlo
Raagame paaduthunte
Andhuni kougililo
Pulakintha thodagithe
Hrudayaala spandana
Okatai saaguthunte
Ee kshanaala santhosham
Anthulainadhaithe
Entha dooramainaa
Venta vasthaani..
Theluppalani..
Aashaga…
Choosuko padhalanga
Choosuko padhalanga
Choodalantunnavu
Choodalantunnavu
Kattalu tenchukoche
Alala gathi choodu
Aapaleni daaham
Manasuna nindi choodu
Choosuko padhalanga
Choosuko padhalanga
Choodalantunnavu
Choodalantunnavu