Telugu Lyrics
నీకోసమే ఈ ప్రాణం
చూసుకోవో తీసుకోవో
నీకోసమే ఈ ప్రాణం
వయసే ఒక వల
మనసే ఒక అల
చేరేది నీ తోడు
చేసింది తొలి మోడు
చూసుకోవో తీసుకోవో
నీకోసమే ఈ ప్రాణం
చూసుకోవో తీసుకోవో
నీకోసమే ఈ ప్రాణం
మరుమల్లె వానై
పడుతున్నా నీపై
ప్రియురాలి పిలుపు
పలికేది నీ చెవిలో
అడుగున తపన
అడగాలి నీ ఎదురుగా
పడిపోతున్నా నీ ప్రేమలో
పలికేటి పెదవుల
కలిసేటి మనసుల
కలకల కబుర్ల
అంతులేని ఆశల
రంగుల కలలు
నిను చేరే వేళ
ఈ లోకమే సొంతం
చూసుకోవో తీసుకోవో
నీకోసమే ఈ ప్రాణం
చూసుకోవో తీసుకోవో
నీకోసమే ఈ ప్రాణం
వయసే ఒక వల
మనసే ఒక అల
చేరేది నీ తోడు
చేసింది తొలి మోడు
చిలిపి చూపుల
పలుకుల మెరుపుల
తనువుల కలయిక
తనువది నీ కోరిక
వెన్నెల రాత్రులు
నీతోనే నా కోరిక
కరిగించు ఈ వేడిలో
అరచేతి గీత
ఆపదకు నిచ్చెన
తోడుగా ఉండగా
భయమన్నది లేనే లేదే
ఒడిలో నన్ను
చేర్చుకున్నావా
ప్రేమగా ఓ ప్రియతమా
చూసుకోవో తీసుకోవో
నీకోసమే ఈ ప్రాణం
చూసుకోవో తీసుకోవో
నీకోసమే ఈ ప్రాణం
వయసే ఒక వల
మనసే ఒక అల
చేరేది నీ తోడు
చేసింది తొలి మోడు
English Lyrics / Transliteration
Neekosame ee praanam
Choosukovo Teesukovo
Neekosame ee praanam
Vayase oka vala
Manase oka ala
Cheredi nee thodu
Chesindi tholi modu
Choosukovo Teesukovo
Neekosame ee praanam
Choosukovo Teesukovo
Neekosame ee praanam
Marumalle vaanai
Paduthunnaa neepai
Priyarali pilupu
Palikedi nee chevilo
Aduguna tapana
Adagaali nee edurugaa
Padipothunnaa nee premalo
Paliketi pedavula
Kaliseti manasula
Kalakala kaburla
Anthuleni aashala
Rangula kalalu
Ninu chere vela
Ee lokame sontham
Choosukovo Teesukovo
Neekosame ee praanam
Choosukovo Teesukovo
Neekosame ee praanam
Vayase oka vala
Manase oka ala
Cheredi nee thodu
Chesindi tholi modu
Chilipi chupula
Palukula merupula
Thanuvula kalayika
Thanuvadi nee korika
Vennela raathrulu
Neethone naa korika
Kariginchu ee vedilo
Arachethi geetha
Aapadaku nichhena
Thodugaa undagaa
Bhayamannadhi lene lede
Odilo nannu
Cherchukunnaava
Premagaa o priyathamaa
Choosukovo Teesukovo
Neekosame ee praanam
Choosukovo Teesukovo
Neekosame ee praanam
Vayase oka vala
Manase oka ala
Cheredi nee thodu
Chesindi tholi modu