Telugu Lyrics
కొండకోనల గుంటకంటూ
క్రుంగిపోకమ్మ చుట్టమంటూ
కంగారు పడబోకు
ఆకాశం నుంచే వస్తాడంట
పసిపాప గా మారి వస్తాడంట
భయపెట్టే దేవుడు కాదంట
ప్రియమైన నేస్తం అంట
పచ్చగడ్డి పడక కాదంట
పట్టు తివాచి నడుమ కాదంట
అంధుల కళ్ళల్లో వెలుగంట
అంధురాలి గుండెల్లో దొరంట
పిల్లల నవ్వులలో దాగుంటాడంట
పసిడి కుంకుమలో ఒదిగుంటాడంట
దిక్కులేని వాడికి తోడుంటాడంట
దీనజనుల మమత దాగుంటాడంట
దూతల పాటలు పాడుకుంటూ
దుఃఖాలన్నీ పారద్రోలుతూ
ప్రేమతోనే మనలొస్తాడంట
భయపడకుమా నా కన్నా
క్రీస్తు రాడంటే నమ్మబోకు
కొండకోనల గుంటకంటూ
క్రుంగిపోకమ్మ చుట్టమంటూ
కంగారు పడబోకు
English Lyrics / Transliteration
Kondakonala guntakantu
Krungipokamma chuttumantu
Kangaaru padaboku
Aakasam nunche vastadanta
Pasipaapa ga maari vastadanta
Bhaya pette devudu kaadanta
Priyamaina nestham anta
Pachagaddi padaka kaadanta
Pattu thivachi naduma kaadanta
Andhula kallallo veluganta
Andhuralli gundello doranta
Pillala navvulalo daaguntadanta
Pasidi kumkumalo odiguntadanta
Dikkuleni vaadiki thoduntadanta
Deenajanula mamatha daaguntadanta
Dhoothala paatalu paadukuntu
Dukkha lanni paaradroluthu
Premathone manalostadanta
Bhayapadakuma na kanna
Kristu raadante nammaboku
Kondakonala guntakantu
Krungipokamma chuttumantu
Kangaaru padaboku