Telugu Lyrics
క్రీస్తు యోధులం మేము క్రీస్తు సైనికులం
యేసు ప్రభువునకై మేము యేసు శిష్యులం
క్రుద్ధ లోకపు దుర్మార్గమును
వమ్ము చేయుచున్నాము
కష్టములైనను సహించి క్రీస్తు మార్గమున
నడుచుచున్నాము
యేసు ప్రభువునకై మేము యేసు శిష్యులం
క్రుద్ధ లోకపు దుర్మార్గమును
వమ్ము చేయుచున్నాము
కష్టములైనను సహించి క్రీస్తు మార్గమున
నడుచుచున్నాము
English Lyrics / Transliteration
Kristhu yodhulam memu Kristhu sainikulam
Yesu prabhuvunakai memu Yesu sishyulam
Kruddha lokapu durmargamunu
Vammu cheyuchunnamu
Kashtamulainanu sahinchu Kristhu margamuna
Naduchuchunnamu
Yesu prabhuvunakai memu Yesu sishyulam
Kruddha lokapu durmargamunu
Vammu cheyuchunnamu
Kashtamulainanu sahinchu Kristhu margamuna
Naduchuchunnamu