Telugu Lyrics
క్రీస్తువా విశ్వాసమా కరుణామయమగు నీలో
ఆశ్రయం పొందిన జీవన మాపై జాలి చూపుమా
రక్షకుడా యేసయ్యా రక్తము చిందించి మమ్ము
గాయపరచిన నీ పాదముల చెంత చేరితిమి ప్రభో
ఆశ్రయం పొందిన జీవన మాపై జాలి చూపుమా
రక్షకుడా యేసయ్యా రక్తము చిందించి మమ్ము
గాయపరచిన నీ పాదముల చెంత చేరితిమి ప్రభో
English Lyrics / Transliteration
Kristhuva viswasamaa karunamayamagu neelo
Aashrayam pondina jeevana maapai jaali choopumaa
Rakshakudaa yesayyaa rakthamu chindinchi mammu
Gaayaparachina nee paadamula chentha cherithimi prabho
Aashrayam pondina jeevana maapai jaali choopumaa
Rakshakudaa yesayyaa rakthamu chindinchi mammu
Gaayaparachina nee paadamula chentha cherithimi prabho