Telugu Lyrics
చూడ వేడుకలొచ్చెనయ్యో..
మా ఇంటి వేడుకలొచ్చెనయ్యో..
చూడ వేడుకలొచ్చెనయ్యో..
చక్కెర పొంగలి నైవేద్యం..
అక్కరలన్నియు తీర్చవయ్యా..
చక్కెర పొంగలి నైవేద్యం..
అక్కరలన్నియు తీర్చవయ్యా..
అలరించిన దేవరయే..
అలరించిన దేవరయే..
మా ఇంటి వేడుకలొచ్చెనయ్యో..
చూడ వేడుకలొచ్చెనయ్యో..
ముద్దపప్పు పాయసం..
మురిపించె భక్తవరద..
ముద్దపప్పు పాయసం..
మురిపించె భక్తవరద..
నిద్దరపోవని నీవే..
నిద్దరపోవని నీవే..
మా ఇంటి వేడుకలొచ్చెనయ్యో..
చూడ వేడుకలొచ్చెనయ్యో..
గారెలు పాయసములు..
గానమ్ముగొని వచ్చె..
గారెలు పాయసములు..
గానమ్ముగొని వచ్చె..
కరికొలవుల రక్ష..
కరికొలవుల రక్ష..
మా ఇంటి వేడుకలొచ్చెనయ్యో..
చూడ వేడుకలొచ్చెనయ్యో..
English Lyrics / Transliteration
Chooda vedukalocchenayyo..
Maa inti vedukalocchenayyo..
Chooda vedukalocchenayyo..
Chakkera pongali naivedyam..
Akkarelanṇiyu theerchavayya..
Chakkera pongali naivedyam..
Akkarelanṇiyu theerchavayya..
Alarinchina devaraye..
Alarinchina devaraye..
Maa inti vedukalocchenayyo..
Chooda vedukalocchenayyo..
Muddapappu paayasam..
Muripinche bhaktavarada..
Muddapappu paayasam..
Muripinche bhaktavarada..
Niddarapovani neeve..
Niddarapovani neeve..
Maa inti vedukalocchenayyo..
Chooda vedukalocchenayyo..
Gaarelu paayasamulu..
Gaanammu goni vacche..
Gaarelu paayasamulu..
Gaanammu goni vacche..
Karikolavula raksha..
Karikolavula raksha..
Maa inti vedukalocchenayyo..
Chooda vedukalocchenayyo..